ఉత్తరాది, దక్షణాది రాష్ట్రాలకు నిధుల పంపిణీ వివాదంపై స్పందించిన ప్రధాని మోడీ

Trinethram News : ఢిల్లీ కొందరు కావాలనే దేశాన్ని ఇలా విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు.. ప్రతి రాష్ట్రానికి న్యాయంగా అందాల్సిన నిధులు అందుతున్నాయి.. నిధుల కేటాయింపును సంకుచితంగా చూడకూడదు.. రాష్ట్రాలపై వివక్ష లేదు.. అన్ని ప్రాంతాలను సమానంగా చూస్తాం.. పేదరికంలో ఉన్న…

కాంగ్రెస్‌పై ప్రధాని మోదీ నిప్పులు

నెహ్రూ నుంచి యూపీఏ వరకు మీరు చేసింది ఇదీ!: కాంగ్రెస్‌పై ప్రధాని మోదీ నిప్పులు కాంగ్రెస్ హయాంలో ఉగ్రవాదం, తీవ్రవాదం పెరిగాయని ఆగ్రహం ఆర్థిక వ్యవస్థను ఐదో స్థానానికి తీసుకువచ్చామన్న ప్రధాని రిజర్వేషన్లను నెహ్రూ వ్యతిరేకించారని ఆరోపణ రిజర్వేషన్లు దేశాన్ని అస్థిరపరుస్తాయని…

మెట్రో ట్రైన్ లో ప్రయాణించిన రాష్ట్రపతి

న్యూ ఢిల్లీ :ఫిబ్రవరి 07చుట్టూ భద్రతతో కార్లలో ప్రయాణించే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. బుధవారం ఉదయం ఢిల్లీ మెట్రోలో ప్రయాణించారు. ఢిల్లీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ ఎండీ డాక్టర్‌ వికాస్‌ కుమార్‌ కూడా రాష్ట్రపతితో కలిసి…

రాయచూర్‌లో వంతెన నిర్మాణ సమయంలో కృష్ణా నదిలో విష్ణు మరియు శివ లింగ విగ్రహాలు భయటపడ్డాయి

కర్ణాటకలోని రాయచూర్‌లో వంతెన నిర్మాణ సమయంలో కృష్ణా నదిలో విష్ణు మరియు శివ లింగ విగ్రహాలు భయటపడ్డాయి. విగ్రహాలు 11వ శతాబ్దానికి చెందినవి & అవి ఇప్పుడు ASI ఆధీనంలో ఉన్నాయి మతాల మధ్య యుద్ధాలు జరుగుతున్న సమయంలో శత్రువుల నుంచి…

గడువులోగా ఆధార్‌-పాన్‌ లింక్‌ చేయని వారిని నుంచి రూ.600 కోట్లకుపైగా పెనాల్టీ ఛార్జీలు

గడువులోగా తమ పాన్‌ను ఆధార్‌ కార్డుతో అనుసంధానం చేయని డిఫాల్టర్‌ల నుంచి రూ.600 కోట్లకు పైగా పెనాల్టీని వసూలు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటి వరకు 11.48 కోట్ల పాన్‌కార్డులు ఆధార్‌తో అనుసంధానం కాలేదని ఆర్థిక శాఖ సహాయ మంత్రిత్వ శాఖ…

కేజ్రీవాల్‌ వ్యక్తిగత కార్యదర్శికి చెందిన ప్రాంగణాల్లో ఈడీ సోదాలు

Trinethram News : డీల్లీ: లిక్కర్‌ కుంభకోణంలో దర్యాప్తును ఈడీ ముమ్మరం చేసింది. ఈ వ్యవహారంలో మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఇప్పటికే దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ కు వరుసగా సమన్లు పంపుతోంది.ఈ క్రమంలో మంగళవారం సీఎం వ్యక్తిగత కార్యదర్శి బిభవ్‌…

మధ్యప్రదేశ్‌లో భారీ పేలుడు

మధ్యప్రదేశ్‌లో – హర్దా పట్టణంలోని బాణాసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు, 60 మందికి పైగా గాయాలయ్యాయి.

ఎస్సీ వర్గీకరణపై రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేసిన సుప్రీంకోర్టు

ఎస్సీ వర్గీకరణపై రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేసిన సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ అంశంపై సుప్రీంకోర్టులో విచారణ సీజేఐ చంద్రచూడ్‌ నేతృత్వంలో ఎస్సీ వర్గీకరణపై రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టిన ఏడుగురు జడ్జిల రాజ్యాంగ ధర్మాసనం 

ఉత్తరాఖండ్‌ అసెంబ్లీలో ఉమ్మడి పౌరస్మృతి బిల్లు

బిల్లు ప్రవేశపెట్టిన ఉత్తరాఖండ్‌ సీఎం పుష్కర్‌ సింగ్‌ ధామి ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేయనున్న తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్‌

రూ.29కే కేజీ బియ్యం

‘భారత్ రైస్’ పేరిట రూ.29కే కేజీ బియ్యం ఇచ్చే కార్యక్రమానికి ముహూర్తం ఖరారైంది. ఫిబ్రవరి 6న (మంగళవారం) ఢిల్లీలో కేంద్ర ఆహారశాఖ మంత్రి పీయూష్ గోయల్ దీన్ని ప్రారంభించనున్నారు. తొలి విడతలో నాఫెడ్, NCCF, కేంద్రీయ భండార్ విక్రయ కేంద్రాల ద్వారా…

You cannot copy content of this page