Covid : 2025 మే లో విజృంభిస్తున్న కోవిడ్.. ఇద్దరు మృతి!
నిర్లక్ష్యం వద్దంటున్న విజన్ హాస్పిటల్ డాక్టర్ మహోన్నత. 2020లో కోవిడ్ ప్రపంచ దేశాలను వణికించింది. ఇప్పుడు మరోసారి కోవిడ్ కేసులు దేశంలో నమోదు అవుతున్నాయి. ఇప్పటికే దేశంలో 257 కేసులు నమోదైనట్లు భారత్ కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అయితే క్యాన్సర్తో…