Sandstorm : సౌదీ అరేబియాను ఇసుక తుఫాను కమ్మేసింది
Trinethram News : ముఖ్యంగా ఆ దేశ రాజధాని రియాద్లో ఆకాశాన్ని తాకేలా దుమారం రేగింది. దట్టమైన సుడిగాలితో ఐకానిక్ స్కైలైన్ సైతం మూసుకుపోయింది. ఇసుక తుఫాను వల్ల జనజీవనం స్తంభించిపోయింది. రహదారులన్నీ ఖాళీగా దర్శనమిచ్చాయి. ప్రజలు ఎక్కడికక్కడ ఇళ్లకు పరిమితమయ్యారు.…