Clean Your Head : బుర్రను శుభ్రం చేసుకోవడానికో అరడజను టిప్స్
Trinethram News : 1.అన్‌ఫాలో చేయండి : మీ జీవితానికి నిజమైన విలువ ఇవ్వని వ్యక్తులను పట్టించుకోవద్దు, అన్‌ఫాలో చేయడం ప్రారంభించండి. 2.మంచివారు మాత్రమే మీ చుట్టూ సమాజంలో ఉండేలా చూడండి : మీ సామాజిక జీవితం చిన్నదిగా ఉంచండి. మంచి…