శ్రీ క్రోధి నామ సంవత్సరం

Sri Krodhi Nama year శ్రీ గురుభ్యోనమఃశుక్రవారం,జూలై 19,2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – గ్రీష్మ ఋతువుఆషాఢ మాసం – శుక్ల పక్షంతిథి:త్రయోదశి సా6.01 వరకువారం:శుక్రవారం(భృగువాసరే)నక్షత్రం:మూల రా2.31 వరకుయోగం:ఐంద్రం తె3.07 వరకుకరణం:కౌలువ ఉ6.06 వరకుతదుపరి తైతుల సా6.01 వరకువర్జ్యం:ఉ10.16 – 11.54మరల…

Deputy Mayor : సాయి బాబా పూజలో పాల్గొన్న డిప్యూటీ మేయర్

Deputy Mayor participated in Sai Baba Puja నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని రాజీవ్ గృహకల్పలోని సాయి బాబా మందిరంలో డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ పాల్గొని సాయి బాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం మాజీ వార్డ్ మెంబెర్ లక్ష్మి,కుమార్…

శ్రీ క్రోధి నామ సంవత్సరం

Sri Krodhi Nama year శ్రీ గురుభ్యోనమఃగురువారం, జూలై 18,2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – గ్రీష్మ ఋతువుఆషాఢ మాసం – శుక్ల పక్షంతిథి:ద్వాదశి సా6.13 వరకువారం:గురువారం(బృహస్పతివాసరే)నక్షత్రం:జ్యేష్ఠ రా2.09 వరకుయోగం:బ్రహ్మం తె4.25 వరకుకరణం:బవ ఉ6.04 వరకు తదుపరి బాలువ సా6.13 వరకువర్జ్యం:ఉ7.07…

Srivari Arjitaseva Ticket : జూలై 18న శ్రీ‌వారి ఆర్జితసేవా టికెట్ల కోటా విడుదల

Srivari Arjitaseva ticket quota release on 18th July Trinethram News : తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన అక్టోబరు నెల కోటాను జూలై 18న ఉదయం 10 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. ఈ…

Puri Jagannath : రేపు తెరుచుకోనున్న పూరీ జగన్నాధుని రహస్య గది?

Puri Jagannath’s secret room to open tomorrow? Trinethram News : ఒడిశా :-ఒడిశాలోని పూరీ జగన్నా ధుని శ్రీ క్షేత్రరత్న భాండా గారం రహస్య గది తలుపు లు గురువారం తెరుచుకోను న్నాయి. ఇందుకు రేపు ఉదయం 9.51…

Ekadashi : తొలి ఏకాదశి విశిష్టత గురించి తెలుసుకుందామా

Let’s know about the characteristics of the first Ekadashi Trinethram News : మన భరత భూమి పుణ్య భూమి. భక్తికి, భక్తి తత్వానికి పుట్టినిల్లు. అచంచలమైన భక్తి విశ్వాసాలతో భగవదారాధన చేసి, దైవానుగ్రహాన్ని పొందేందుకు, మన పూర్వులు…

Sri Krodhi Nama year : శ్రీ క్రోధి నామ సంవత్సరం

Sri Krodhi Nama year Trinethram News : శ్రీ గురుభ్యోనమఃబుధవారం, జూలై 17,2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – గ్రీష్మ ఋతువుఆషాఢ మాసం – శుక్ల పక్షంతిథి:ఏకాదశి సా5.54 వరకువారం:బుధవారం(సౌమ్యవాసరే)నక్షత్రం:అనూరాధ రా1.18 వరకుయోగం:శుభం ఉ5.57 వరకుతదుపరి శుక్లం తె5.20 వరకుకరణం:భద్ర…

Srivari Temple : శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా ఆణివార ఆస్థానం

Anivara Asthanam in Srivari temple శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా ఆణివార ఆస్థానం •⁠ ⁠వార్షిక లెక్కలు ప్రారంభించిన రోజు : టీటీడీ ఈవో శ్రీ జె. శ్యామలరావు Trinethram News : తిరుమల, 2024, జూలై 16: తిరుమల శ్రీవారి…

రేపు తొలి ఏకాదశి , శయన ఏకాదశి

Tomorrow is the first Ekadashi, Sayana Ekadashi Trinethram News : తొలి ఏకాదశి అంటే ఏమిటి , ఎందుకు చేసుకుంటారు , దీని విశిష్టత ఏంటి ? హిందూ సంప్రదాయంలో అత్యంత ప్రాముఖ్యత ఉన్న తొలి ఏకాదశి పండుగలకు…

Puri Jagannath : నేడు పూరీ జగన్నాథుడి రథోత్సవ వేడుకలు

Puri Jagannath Chariotsava celebrations today Trinethram News : ఒడిశా :జులై 15ఒడిశా రాష్ట్రంలోని పూరీ జగన్నాథ స్వామి రథోత్స వం వేడుకలు ఈరోజు కన్నుల పండుగగా జరగనున్నాయి. ఇవాళ స్వామి వారి ఆలయం శ్రీ క్షేత్రానికి పూరీ జగన్నాథ…

You cannot copy content of this page