శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

శ్రీ గురుభ్యోనమఃగురువారం, డిసెంబరు 21, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – హేమంత ఋతువుమార్గశిర మాసం – శుక్ల పక్షంతిథి:నవమి ఉ11.36వరకువారం:గురువారం(బృహస్పతివాసరే)నక్షత్రం:రేవతి రా12.16 వరకుయోగం:వరీయాన్ సా4.11వరకుకరణం:కౌలువ ఉ11.36 వరకు తదుపరి తైతుల రా10.36 వరకువర్జ్యం:మ12.58 – 2.29దుర్ముహూర్తము:ఉ10.07 -10.51 & మ2.30…

దుర్గమ్మను దర్శించుకున్న సింధు

దుర్గమ్మను దర్శించుకున్న సింధు విజయవాడ భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఇవాళ ఉదయం విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఆమెకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శన అనంతరం ఈఓ రామరావు సింధుకు…

రాములవారి అభిషేకనికి సిద్ధమైన భారత దేశంలోని ప్రముఖ నదులలోని జలాలు

అయోధ్యలోని రామమందిరం లో రాములవారి అభిషేకనికి సిద్ధమైన భారత దేశంలోని ప్రముఖ నదులలోని జలాలు. జై శ్రీరాం సుప్రభాతం

5వేల వజ్రాలతో అయోధ్య మందిర నమునా నెక్లెస్

అద్భుతం.. 5వేల వజ్రాలతో అయోధ్య మందిర నమునా నెక్లెస్ గుజరాత్లో వజ్ర వ్యాపారి కౌశిక్ కాకడియా ఏకంగా అయోధ్య రామమందిర నమూనా నెక్లెస్ను రూపొందించారు. దీని తయారీకి 5వేల అమెరికన్ వజ్రాలు, 2 కేజీల వెండిని ఉపయోగించినట్లు ఆయన చెప్పారు. 35…

రుక్మిణీ సమేత పాండురంగ స్వామి వారి దేవాలయ ప్రాంగణము నందు ధనుర్మాస ఉత్సవ

బాపట్ల చీలు రోడ్డులో వేంచేసి ఉన్న రుక్మిణీ సమేత పాండురంగ స్వామి వారి దేవాలయ ప్రాంగణము నందు ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా ఈ రోజున నాలుగవ రోజు విశేష అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇచ్చారు.

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

శ్రీ గురుభ్యోనమః🙏🏻బుధవారం, డిసెంబరు 20,2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – హేమంత ఋతువుమార్గశిర మాసం – శుక్ల పక్షంతిథి:అష్టమి మ1.56వరకువారం:బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం:ఉత్తరభాద్ర రా1.40 వరకుయోగం:వ్యతీపాత రా7.03వరకుకరణం:బవ మ1.56 వరకు తదుపరి బాలువ రా12.45 వరకువర్జ్యం:మ12.11 – 1.41దుర్ముహూర్తము:ఉ11.35 – 12.18అమృతకాలం:రా9.10 –…

నేడు అయోధ్యకు శ్రీరామ పాదుకలు అయోధ్య రామమందిరంలో ఇవాళ ఒక కీలక ఘట్టం జరగనుంది

నేడు అయోధ్యకు శ్రీరామ పాదుకలు అయోధ్య రామమందిరంలో ఇవాళ ఒక కీలక ఘట్టం జరగనుంది. దేశ వ్యాప్తంగా శ్రీరాముడు నడిచిన మార్గాల మీదుగా పూజలందుకున్న పాదుకలు ఇవాళ అయోధ్య కు చేరుకోనున్నాయి. 9KGల బరువున్న ఈ పాదుకల కోసం 8KGల వెండి…

శబరిమలలో ఒక్కసారిగా పెరిగిన భక్తుల రద్దీ

శబరిమలలో ఒక్కసారిగా పెరిగిన భక్తుల రద్దీ 2 కిలో మీటర్లకు పైగా క్యూలో వేచి ఉన్న అయ్యప్ప భక్తులు.. అయ్యప్పస్వామి దర్శనానికి 16 గంటల సమయం.. భారీ క్యూ కారణంగా వృద్దులు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు.. తొక్కిసలాట తర్వాత కూడా మారని…

తిరుమలలో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై టీటీడీ ఈవో ధర్మారెడ్డి సమీక్ష

తిరుమల తిరుమలలో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై టీటీడీ ఈవో ధర్మారెడ్డి సమీక్ష అన్ని విభాగాల అధికారులతో సమావేశం నిర్వహించిన ధర్మారెడ్డి 10 రోజుల వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వారా అన్ని ఏర్పాట్లు పూర్తి డిసెంబరు 23న రాత్రి 1:45 గంటలకు ఉత్తర…

మేడారం సమ్మక్క సారలమ్మ లను దర్శించు కుంటున్న భక్తులు

మేడారం సమ్మక్క సారలమ్మ లను దర్శించు కుంటున్న భక్తులు ములుగు జిల్లా:19 డిసెంబర్ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం. కోట్లాది భక్తులు సమ్మక్క, సారలమ్మ అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు ఇప్పటి నుండే తరలివస్తు న్నారు. జాతరకు తెలంగాణ నుంచే కాకుండా ఏపీ,…

You cannot copy content of this page