తెలుగు రాష్ట్రాల్లో ముక్కోటి ఏకాదశి శోభ.. వైష్ణవ ఆలయాల్లో భక్తుల రద్దీ

Vaikunta Ekadasi: తెలుగు రాష్ట్రాల్లో ముక్కోటి ఏకాదశి శోభ.. వైష్ణవ ఆలయాల్లో భక్తుల రద్దీ. తిరుమలలో భక్తులు భారీగా పోటెత్తారు. తిరుమలలో నేటి ఉదయం తెల్లవారుజామున 1.45 గంటలకు వైకుంఠ ద్వారాలు తెరుచుకోవడంతో భక్తులు ఆ శ్రీనివాసుడిని దర్శించుకుంటున్నారు. అలాగే, శ్రీవారి…

అందుకే, తెల్లవారుజామునే స్వామివారి దర్శనార్థం ఆలయాల వద్ద భక్తులు బారులు తీరారు

వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని వైష్ణవ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఈ రోజున ఆలయాల్లో ఉత్తర ద్వారం గుండా విష్ణుమూర్తిని దర్శిస్తే సమస్త పుణ్యపరంపరలు చేకూరతాయని భక్తుల విశ్వాసం. అందుకే, తెల్లవారుజామునే స్వామివారి దర్శనార్థం ఆలయాల వద్ద భక్తులు…

తేదీ డిసంబర్ 23 2023

ఓం నమో వెంకటేశాయ శనివారముతేదీ డిసంబర్ 23 2023 మీకు, మీ కుటుంబ సభ్యులకుముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు**నేటి పంచాంగము ** దక్షిణాయనం – హేమంత ఋతువుమార్గశిర మాసం – శుక్ల పక్షంతిథి : ఏకాదశి ఉ7.53వరకుతదుపరి ద్వాదశి తె6.19వరకువారం : శనివారం…

రేపు శ్రీశైలంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీస్వామి అమ్మవారికి రావణ వాహనసేవ

రేపు శ్రీశైలంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీస్వామి అమ్మవారికి రావణ వాహనసేవ..రేపు తెల్లవారుజామున 3 గంటలకే ఆలయ ద్వారాలు తెరిచి పూజలు.. ఆలయ ఉత్తర భాగంలో రావణ వాహనంపై శ్రీస్వామి అమ్మవారి ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు..క్షేత్ర పురవీధుల్లో శ్రీస్వామి అమ్మవారి ఉత్సవమూర్తులకు…

చంద్రబాబు నివాసంలో చండీయాగం, సుదర్శన నారసింహ హోమం

చంద్రబాబు నివాసంలో చండీయాగం, సుదర్శన నారసింహ హోమం…. చంద్రబాబు నాయుడు ఉండవల్లి నివాసంలో నేడు చండీయాగం…. సుదర్శన నారసింహ హోమం నిర్వహించారు… నేటి నుంచి మూడు రోజుల పాటు జరిగే శతచండీ పారాయణ ఏకోత్తర వృద్ది మహాచండీ యాగం… సుదర్శన నారసింహ…

వైభవోపేతం వైకుంఠ ఏకాదశి

వైభవోపేతం వైకుంఠ ఏకాదశి… డిసెంబరు 23 శనివారం అనగా రేపు“ముక్కోటి(వైకుంఠ)ఏకాదశి” శ్రీ మహావిష్ణువు భువికి ఏతెంచే పుణ్యతిథి ముక్కోటి ధనుర్మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశినివైకుంఠ ఏకాదశి అంటారు.ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి, మోక్షద ఏకాదశి అని కూడా అంటారు. సహజంగానే ఏకాదశి…

రుక్మిణి సమేత పాండురంగ స్వామివారికి పంచామృత అభిషేక కార్యక్రమం

రేపు ఉదయం ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ రోజున స్వామివారి తిరువంతనా కార్యక్రమం బాపట్ల రుక్మిణి సమేత పాండురంగ స్వామివారికి పంచామృత అభిషేక కార్యక్రమం అత్యంత వైభవంగా ఘనంగా నిర్వహించడం జరిగింది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారిని…

శుక్రవారం, డిసెంబరు 22, 2023

శ్రీ గురుభ్యోనమఃశుక్రవారం, డిసెంబరు 22, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – హేమంత ఋతువుమార్గశిర మాసం – శుక్ల పక్షంతిథి:దశమి ఉ9.37వరకువారం:శుక్రవారం(భృగువాసరే)నక్షత్రం:అశ్వని రా11.08 వరకుయోగం:పరిఘము మ1.23వరకుకరణం:గరజి ఉ9.37 వరకు తదుపరి వణిజ రా8.45 వరకువర్జ్యం:ఉ7.19 – 8.51దుర్ముహూర్తము:ఉ8.41 – 9.25 &మ12.20…

అనగా రేపు మధ్యాహ్నం 2:10 నిమిషాలకు

అనగా రేపు మధ్యాహ్నం 2:10 నిమిషాలకు శ్రీశైలం పోవు మార్గంలో బోడె నాయక్ తాండ గ్రామం రోడ్డు మీద ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవస్థానం కలదు ధ్వజస్తంభం దోర్నాల మిర్చి యార్డ్ నుండి అయ్యప్ప స్వామి టెంపుల్ వరకు…

రేపు అర్ధరాత్రి 1:45 నిముషాలకు తెరవనున్న వైకుంఠ ద్వారం

రేపు అర్ధరాత్రి 1:45 నిముషాలకు తెరవనున్న వైకుంఠ ద్వారం తిరుమలలో రేపటి నుండి భక్తులకు వైకుంఠ ద్వారం ద్వారా దర్శనం కల్పించనున్నారు. భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ప్రకటించిన సమయం కంటే ముందే టీటీడీ సర్వదర్శన టికెట్స్ పంపిణీ చేస్తుంది. రేపు…

You cannot copy content of this page