అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి సూపర్ స్టార్ రజనీకాంత్‌కు ఆహ్వానం

అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి సూపర్ స్టార్ రజనీకాంత్‌కు ఆహ్వానం అందించిన ఆలయ కమిటీ సభ్యులు..

ఇంద్రకీలాద్రిపై భవాని దీక్షల విరమణకు సర్వం సిద్ధం

ఇంద్రకీలాద్రిపై భవాని దీక్షల విరమణకు సర్వం సిద్ధం భవానీ దీక్షదారులు సుదూర ప్రాంతాల నుంచి కాలినడకన బెజవాడ చేరుకుంటున్నారు 3 తేదీ నుంచి ఏడు వరకు జరగనున్న భవానీదీక్ష విరమణలకు దేవస్థానం పూర్తి ఏర్పాట్లు చేసింది సుమారు ఐదు నుంచి 7లక్షల…

తిరుమలలో నూతన సంవత్సర వేడుకలు

తిరుమలలో నూతన సంవత్సర వేడుకలు.. తిరుమలలో నూతన సంవత్సర వేడుకలను భక్తులు ఘనంగా జరుపుకున్నారు. శ్రీవారి ఆలయం, ఆలయ పరిసర ప్రాంతాలంతా విద్యుత్ దీపాలంకరణలతో దగదగా మెరిసిపోయాయి. 2023కు వీడ్కోలు పలుకుతూ 2024 కు స్వాగతం పలుకుతూ 12 గంటల సమయంలో…

శ్రీవారి 2023 సంవత్సర హుండీ ఆదాయం 1398 కోట్లు

శ్రీవారి 2023 సంవత్సర హుండీ ఆదాయం 1398 కోట్లు. తిరుమల శ్రీవారి హుండీ ఆదాయ వివరాలను వెల్లడించిన టీటీడీ బోర్డ్. 2023 సంవత్సరంలో శ్రీవారి హుండీ ఆదాయం 1398 కోట్లు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ప్రతీ నెలా శ్రీవారి హుండీ ఆదాయం…

భవానీ దీక్షా విరమణ.. ఇంద్రకీలాద్రిపై విస్తృత ఏర్పాట్లు

భవానీ దీక్షా విరమణ.. ఇంద్రకీలాద్రిపై విస్తృత ఏర్పాట్లు.. విజయవాడ బెజవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో రేపటి నుంచి భవానీ దీక్షా విరమణలు ప్రారంభంకానున్నాయి.. ప్రతీ ఏటా నియమ నిష్టలతో అమ్మవారిని పూజించడానికి భవానీ దీక్షను తీసుకుంటారు. మండల, అర్ధ…

శబరిమల అయ్యప్పస్వామి దర్శనం చేసుకున్న తొలి ట్రాన్స్ జెండర్

శబరిమల అయ్యప్పస్వామి దర్శనం చేసుకున్న తొలి ట్రాన్స్ జెండర్ శబరిమల అయ్యప్పస్వామి దర్శనం చేసుకున్న తొలి ట్రాన్స్ జెండర్ గా నిలిచిన జోగిని నిషా. ఆదివారం కేరళా ప్రభుత్వ అనుమతితో స్వామీ వారి దర్శనం చేసుకుంది. జోగిని నిషా ట్రాన్స్ జెండర్…

దక్షిణ కాశీ లో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి

దక్షిణ కాశీ లో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానానికి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిఎస్.పి.సింగ్ భగెల్ కుటుంబ సభ్యులతో శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానానికి విచ్చేశారు. వారిని ఆలయ డిఈఓ వెంకటసుబ్బయ్య స్వాగతం పలికి ప్రత్యేక…

శనివారం, డిసెంబరు 30, 2023

శ్రీ గురుభ్యోనమఃశనివారం, డిసెంబరు 30, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – హేమంత ఋతువుమార్గశిర మాసం – బహుళ పక్షంతిథి:తదియ ఉ8.16 వరకువారం:శనివారం (స్థిరవాసరే)నక్షత్రం:ఆశ్లేష తె4.48 వరకుయోగం:విష్కంభం రా2.40 వరకుకరణo:భద్ర ఉ8.16 వరకు తదుపరి బవ రా9.13 వరకువర్జ్యం:సా4.32 – 6.17దుర్ముహూర్తము:ఉ6.33…

అయోధ్య రామజన్మభూమి ప్రాంత చిత్రపటం విడుదల చేసిన రామజన్మభూమి ట్రస్ట్

అయోధ్య రామజన్మభూమి ప్రాంత చిత్రపటం విడుదల చేసిన రామజన్మభూమి ట్రస్ట్. రామజన్మభూమి విశేషాలు:

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

ఓం శ్రీ గురుభ్యోనమః పంచాంగంశ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు, తేదీ … 29 – 12 – 2023,వారం … భృగువాసరే ( శుక్రవారం )శ్రీ శోభకృత్ నామ సంవత్సరం,దక్షిణాయనం – హేమంత ఋతువు,మార్గశిర మాసం – బహళ పక్షం,…

You cannot copy content of this page