వేములవాడలో నెలకొన్న భక్తుల సందడి

వేములవాడలో నెలకొన్న భక్తుల సందడి రాజన్న జిల్లా జనవరి 19వేములవాడ శ్రీ రాజరాజే శ్వర స్వామి వారి ఆలయం లో శుక్రవారం భక్తుల సందడి నెలకొంది. అధిక సంఖ్యలో భక్తులు రావడంతో ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయి. అర్చక…

నేడు అయోధ్యకు తిరుపతి లడ్డు

నేడు అయోధ్యకు తిరుపతి లడ్డు తిరుపతి :జనవరి 19 అయోధ్యలో ఈనెల 22న రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ చేయనున్నారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి లక్ష లడ్డూలను అయోధ్యకు పంపించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇవాళ ఆ…

అయోధ్యకు ఆహ్వానించే ఆధ్యాత్మిక గీతాన్ని ఆవిష్కరించిన – పవన్ కళ్యాణ్

అయోధ్యకు ఆహ్వానించే ఆధ్యాత్మిక గీతాన్ని ఆవిష్కరించిన – జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమల తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. టోకెన్ లేని భక్తులకుశ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం నిన్న శ్రీవారిని దర్శించుకున్న 62,649 మంది భక్తులు నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ 3.74..

అయోధ్య ఆలయానికి చేరుకున్న ‘ బాల రాముడు ‘

అయోధ్య ఆలయానికి చేరుకున్న ‘ బాల రాముడు ‘ న్యూఢిల్లీ: అయోధ్య రామాలయం లో ప్రతిష్ఠించనున్న బాల రాముడు విగ్రహం బుధవారంనాడు ఆలయ ప్రాంగణానికి ట్రక్కులో చేరుకుంది. దీంతో ”జై శ్రీరామ్” నినాదాలు మిన్నంటాయి. గురువారం ఆలయ గుర్భగుడిలో బాల రాముడు…

భవాణీ దీక్షల అనంతరం హుండీ లెక్కింపు(మొదటి రోజు రిపోర్టు- 18-01-2024):

18-01-2024:శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానము, ఇంద్రకీలాద్రి, విజయవాడ: భవాణీ దీక్షల అనంతరం హుండీ లెక్కింపు(మొదటి రోజు రిపోర్టు- 18-01-2024): నగదు: రూ. 2,70,48,680/- లు, కానుకల రూపములో శ్రీ అమ్మవారి సేవలో…కె ఎస్ రామరావు,ఆలయ కార్యనిర్వహణాధికారి.

అయోధ్యకి సిద్ధమైన శ్రీవారి లడ్డూ ప్రసాదం

తిరుమల అయోధ్యకి సిద్ధమైన శ్రీవారి లడ్డూ ప్రసాదం. లక్ష లడ్డూలను సిద్ధం చేసిన టీటీడీ. రేపు అయోధ్యకి లక్ష లడ్డూలను తరలించనున్న టీటీడీ

నేడు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల

నేడు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల తిరుమల, న్యూస్‌టుడే: శ్రీవారి భక్తుల సౌకర్యార్థం ఏప్రిల్‌కు సంబంధించిన ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల కోటాను తితిదే విడుదల చేయనుంది. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళపాదపద్మారాధన ఆర్జిత సేవల ఆన్‌లైన్‌ లక్కీడిప్‌…

మన రాజు రాజు గారే మరి

అయోధ్య భోజనం ఖర్చు అంతా ప్రభాస్ దే! రూ.50 కోట్లు పైగా ఖర్చు! అతిథ్యం, అన్నదానం గురించి ప్రస్తావనకు వస్తే ముందుగా మాట్లాడుకునేది ప్రభాస్ గురించే. తోటి నటీనటులు నుంచి సెట్స్ బాయ్స్ వరకు చాలా మంది ప్రభాస్ ఇంటి భోజనం…

అయోధ్యలో శ్రీరామచంద్రుడి ప్రాణప్రతిష్ట మహోత్సవం సంబరాలు నిన్నటి నుంచి ప్రారంభించారు

అయోధ్యలో శ్రీరామచంద్రుడి ప్రాణప్రతిష్ట మహోత్సవం సంబరాలు నిన్నటి నుంచి ప్రారంభించారు. మొదటి రోజు తంతు ఈరోజు పూర్తి చేశారు ప్రాణప్రతిష్టకు సంబంధించిన పూజలు కార్యకలాపాలు జనవరి 21వ తేదీ వరకు కొనసాగుతాయి జనవరి 22వ తేదీన మధ్యాహ్నం 12:20 నిమిషాలకు ప్రాణప్రతిష్ట…

You cannot copy content of this page