రేపు పుష్యపౌర్ణమి

రేపు పుష్యపౌర్ణమి పుష్యపౌర్ణమికే ‘పౌషీ’అనే పేరు. ఈ రోజున వస్త్రదానం చేయడం మంచిది. పుష్య పూర్ణిమని “శాకాంబరి జయంతి” గా జరుపుకుంటారు. శాకాంబరి దేవిని దుర్గా అవతారంగా భావిస్తారు. పురాతన కాలంలో భూమి ఎండిపోయినప్పుడు మరియు వంద సంవత్సరాలు వర్షాలు లేనప్పుడు,…

తెలుగు రాష్ట్రాలకి ముఖ్యమంత్రులుగా ఎందరో చేశారు

తెలుగు రాష్ట్రాలకి ముఖ్యమంత్రులుగా ఎందరో చేశారు … చేస్తున్నారు … కానీ బాల రాముడి తొలిరోజు దర్శనభాగ్యం మాత్రం ఈ చంద్రబాబు గారికి మాత్రమే దక్కింది … ఆధ్యాత్మిక కార్యక్రమం అయినా …అంతర్జాతీయ సదస్సులు అయినా …ప్రపంచ ఆర్థిక సమావేశాలు అయినా…

నేడు తిరుమల శ్రీవారి రూ.300 ప్రత్యేక దర్శన టికెట్ల విడుదల

నేడు తిరుమల శ్రీవారి రూ.300 ప్రత్యేక దర్శన టికెట్ల విడుదల ఏప్రిల్ నెల దర్శన టికెట్లు, వసతి గదుల కోటా నేడు విడుదల ఉదయం 10 గంటలకు ఆన్ లైన్ లో దర్శన టికెట్లు మధ్యాహ్నం 3 గంటల నుంచి వసతి…

రెండో రోజు అయోధ్యకు పోటెత్తిన భక్తులు

రెండో రోజు అయోధ్యకు పోటెత్తిన భక్తులు.. ఈ రోజు బాలరాముడి దర్శనానికి 3 లక్షల మంది వస్తారని అంచనా.. 8 వేల మంది పోలీస్‌ సిబ్బందితో భారీ బందోబస్తు.. నిన్న అయోధ్య రాముల వారిని దర్శించుకున్న 5 లక్షల మంది భక్తులు.

నగర ప్రజలందరి చూపూ అయోధ్యవైపే

Trinethram News : హైదరాబాద్‌ నగర ప్రజలందరి చూపూ అయోధ్యవైపే. కానీ ఎలా వెళ్లాలనేదే ఇప్పుడు అందరి ప్రశ్న. రామ మందిరం దర్శనానికి అనుమతించడంతో నగరం నుంచి భక్తులు పెద్దఎత్తున తరలివెళ్లే అవకాశాలున్నాయి. ఇలా భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని నగరం…

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం,

ఓం శ్రీ గురుభ్యోనమః పంచాంగంశ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు, తేదీ … 24 – 01 – 2024,వారం … సౌమ్యవాసరే ( బుధవారం )శ్రీ శోభకృత్ నామ సంవత్సరం,ఉత్తరాయణం – హేమంత ఋతువు,పుష్య మాసం – శుక్ల పక్షం,…

బాల రాముడికి భారీ కానుక

బాల రాముడికి భారీ కానుక.. ₹11 కోట్ల విలువైన వజ్రరత్నఖచితమైన బంగారు కిరీటాన్ని బహూకరించిన గుజరాత్ కు చెందిన వజ్రాల వ్యాపారి ముఖేష్ పటేల్..

అయోధ్య రామ్ కొత్త పేరు

“అయోధ్య రామ్ కొత్త పేరు : అయోధ్యలో కొలువైన జగదభిరాముడికి కొత్త పేరు నిర్ణయించారు అర్చకులు. ఐదేళ్ల బాలుడి రూపంలో కనిపిస్తున్న రఘునందుడికి నామకరణం చేశారు. ఏమని పిలవాలని నిర్ణయించారంటే? “Aఅయోధ్య రామ్ కొత్త పేరు : ఉత్తర్​ప్రదేశ్ అయోధ్య ధామ్​లో…

అయోధ్య రామయ్య కోసం ఒక్కటైన హిందువులు,, ఒకటే మాట జై శ్రీ రామ్,,

విరంతా,, బ్రాహ్మనులు కారు,, విరంతా క్షేత్రియులు కారు,, విరంతా వైషూలు కారు,, విరంతా శూద్రులు కారు,, కులం పేరు చెప్పి, కులాల వారీగా విడకోట్టబడిన హిoదువులు,, అయోధ్య రామయ్య కోసం ఒక్కటైన హిందువులు,, ఒకటే మాట జై శ్రీ రామ్,,

అయోధ్య రామాలయానికి పోటెత్తిన భక్తజనం

అయోధ్య రామాలయానికి పోటెత్తిన భక్తజనం బాలరాముడి దర్శనం కోసం బారులుతీరిన భక్తులు రెండు స్లాట్‌లలో భక్తులకు బాలరాముడి దర్శనం ఉ.7 గంటల నుంచి ఉ.11:30 గంటల వరకు.. మ.2గంటల నుంచి రాత్రి 7 గంటలకు బాలరాముడి దర్శనం

You cannot copy content of this page