శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

శ్రీ గురుభ్యోనమః మంగళవారం, ఫిబ్రవరి 6, 2024శ్రీ శోభకృత్ నామ సంవత్సరంఉత్తరాయణం – హేమంత ఋతువుపుష్య మాసం – బహుళ పక్షంతిథి:ఏకాదశి మ12.06 వరకువారం:మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం:మూల తె3.32 వరకుయోగం:హర్షణం తె3.40 వరకుకరణం:బాలువ మ12.06 వరకు తదుపరి కౌలువ రా11.34 వరకువర్జ్యం:ఉ11.43 –…

తిరుమల సమాచారం

ఓం నమో వేంకటేశాయ 06-ఫిబ్రవరి-2024మంగళవారం తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ నిన్న 05-02-2024 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 64,512 మంది… స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. 23,491 మంది… నిన్న స్వామివారి హుండీ ఆదాయం 3.69 కోట్లు…

11 నుంచి మాఘ మాసం ప్రారంభం

● ఏప్రిల్‌ 26 వరకూ వివాహాల కోలాహలం ● 3 నెలల్లో 30 ముహూర్తాలు ● ఆ తర్వాత మూఢం, శూన్య మాసం ● తిరిగి శ్రావణంలోనే ముహూర్తాలు ● అన్నవరంలో వివాహ బృందాల ముందస్తు రిజర్వేషన్లు అన్నవరం: చాన్నాళ్ల తరువాత…

తిరుమల సమాచారం

ఓం నమో వేంకటేశాయ తిరుమల సమాచారం 05-ఫిబ్రవరి-2024సోమవారం తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ నిన్న 04-02-2024 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 70,679 మంది… స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. 21,717 మంది… నిన్న స్వామివారి హుండీ ఆదాయం…

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

శ్రీ గురుభ్యోనమఃసోమవారం, ఫిబ్రవరి 5,2024శ్రీ శోభకృత్ నామ సంవత్సరంఉత్తరాయణం – హేమంత ఋతువుపుష్య మాసం – బహుళ పక్షంతిథి:దశమి మ12.41 వరకువారం:సోమవారం(ఇందువాసరే)నక్షత్రం:జ్యేష్ఠ తె3.49 వరకుయోగం:ధృవం ఉ7.20 వరకు తదుపరి వ్యాఘాతం తె5.38 వరకుకరణం:విష్ఠి మ12.41 వరకు తదుపరి బవ రా12.24 వరకువర్జ్యం:ఉ9.16…

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది

వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు శ్రీవారి సర్వదర్శనానికి 20 కంపార్టు మెంట్లలో వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు స్వామివారి దర్శనానికి 16 గంటల సమయం పడుతోంది. ఇక శనివారం శ్రీవారిని 69,232 మంది భక్తులు దర్శించుకున్నారు. 26,536 మంది…

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

శ్రీ గురుభ్యోనమఃఆదివారం, ఫిబ్రవరి 4,2024శ్రీ శోభకృత్ నామ సంవత్సరంఉత్తరాయణం – హేమంత ఋతువుపుష్య మాసం – బహుళ పక్షంతిథి:నవమి మ12.49 వరకువారం:ఆదివారం (భానువాసరే)నక్షత్రం:అనూరాధ తె3.39 వరకుయోగం:వృద్ధి ఉ8.33 వరకుకరణం:గరజి మ12.49 వరకు తదుపరి వణిజ రా12.45 వరకువర్జ్యం:ఉ7.05 – 8.44దుర్ముహూర్తము:సా4.22 –…

విజయవాడలోని సాయిబాబా మందిరానికి లక్ష రూపాయల విరాళమిచ్చిన యాచకుడు

ఇప్పటి వరకు రూ. 8.54 లక్షల విరాళం అందించిన యాదిరెడ్డి ఆలయం వద్దే భిక్షాటనఇకపైనా ప్రతీ రూపాయి దైవకార్యానికే వెచ్చిస్తానని వెల్లడి విజయవాడ ముత్యాలపాడులోని సాయిబాబా మందిరానికి ఓ యాచకుడు లక్ష రూపాయల విరాళం ఇచ్చాడు. ఆలయం వద్ద బిచ్చమెత్తుకుని జీవించే…

జనవరి నెలలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న 21.09 లక్షల మంది భక్తులు : టీటీడీ ఈవో ధర్మారెడ్డి

హుండీ కానుకల ద్వారా రూ.116.46 కోట్లు ఆదాయం హిందూయేతర భక్తులకు ఆఫ్‌లైన్‌లో శ్రీవారి సేవకు నమోదు చేసుకునే అవకాశం త్వరలో కల్పిస్తాం : ఈవో ధర్మారెడ్డి

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

శ్రీ గురుభ్యోనమఃశనివారం, ఫిబ్రవరి 3,2024శ్రీ శోభకృత్ నామ సంవత్సరంఉత్తరాయణం – హేమంత ఋతువుపుష్య మాసం – బహుళ పక్షంతిథి:అష్టమి మ12.25 వరకువారం:శనివారం (స్థిరవాసరే)నక్షత్రం:విశాఖ రా2.59 వరకుయోగం:గండం ఉ9.20 వరకుకరణం:కౌలువ మ12.25 వరకు తదుపరి తైతుల రా12.37వరకువర్జ్యం:ఉ7.41 – 9.22దుర్ముహూర్తము:ఉ6.35 – 8.06అమృతకాలం:సా5.45…

You cannot copy content of this page