సమ్మక్క, సారలమ్మ జాతర బుధవారం ప్రారంభం కానున్న నేపథ్యంలో

Trinethram News : సమ్మక్క, సారలమ్మ జాతర బుధవారం ప్రారంభం కానున్న నేపథ్యంలో.. వనదేవరుడు, సమ్మక్క భర్త పగిడిద్దరాజును, ఆయన తనయుడు జంపన్నను నేడు మేడారం తీసుకెళ్లేందుకు పూజారులు ఏర్పాట్లు చేశారు. పూజారి పోలెబోయిన సత్యం ఆయన కుటుంబ సభ్యులు, గ్రామస్థులు…

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

శ్రీ గురుభ్యోనమఃమంగళవారం, ఫిబ్రవరి 20, 2024శ్రీ శోభకృత్ నామ సంవత్సరంఉత్తరాయణం – శిశిర ఋతువుమాఘ మాసం – శుక్ల పక్షంతిథి:ఏకాదశి మ12.04 వరకువారం:మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం:ఆర్ద్ర మ2.22 వరకుయోగం:ప్రీతి మ2.00 వరకుకరణం:భద్ర మ12.04వరకు తదుపరి బవ రా12.22 వరకువర్జ్యం:రా2.58 – 4.38దుర్ముహూర్తము:ఉ8.46 –…

తిరుమల సమాచారం

ఓం నమో వేంకటేశాయ తిరుమల సమాచారం 20-ఫిబ్రవరి-2024మంగళవారం తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం నిన్న 19-02-2024 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 64,741 మంది… స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. 24,667 మంది… నిన్న స్వామివారి హుండీ ఆదాయం…

మేడారం జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం తెలంగాణ ప్రభుత్వం ‘మై మేడారం’ యాప్‌ రూపొందించింది

స్మార్ట్‌‌ఫోన్‌లో ప్లే స్టోర్‌ నుంచి దీన్ని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఇందులో రెండు కేటగిరీలు వస్తాయి. మొదటి కేటగిరీలో నీరు, వైద్య, పార్కింగ్‌, శౌచాలయాలు, స్నానఘట్టాల వివరాలు ఉంటాయి. రెండో కేటగిరీలో తప్పిపోయిన వారి వివరాలు వెల్లడించేలా మిస్సింగ్‌ అలర్ట్స్‌, రిపోర్ట్‌ మిస్సింగ్‌,…

నేడు కల్కిధామ్‌కు ‍ప్రధాని మోదీ శంకుస్థాపన

Trinethram News : ప్రధాని నరేంద్రమోదీ ఈరోజు (సోమవారం) యూపీలోని సంభాల్‌ జిల్లాలోని ఐంచోడ కాంబోహ్‌లో నిర్మితం కానున్న కల్కి ధామ్‌కు శంకుస్థాపన చేయనున్నారు. సోమవారం ఉదయం 7:30 గంటల నుంచి ప్రత్యేక పూజలు ప్రారంభమవుతాయని కల్కి ధామ్‌ పీఠాధీశ్వరులు ఆచార్య…

నేడు తిరుమల శ్రీవారి మే నెల టికెట్లు విడుదల..ఇలా బుక్ చేసుకోండి

Trinethram News : తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్‌. నేడు తిరుమల శ్రీవారి మే నెల టికెట్లు విడుదల కానున్నాయి. శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా ఉ.10గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల కానున్నాయి. ఈ మేరకు టీటీడీ అధికారిక ప్రకటన…

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

ఓం నమో వెంకటేశాయ సోమవారముతేదీ ఫిబ్రవరి 19.2024 *నేటి పంచాంగము * శ్రీ శోభకృత్ నామ సంవత్సరంఉత్తరాయణం – శిశిర ఋతువుమాఘ మాసం – శుక్ల పక్షంతిథి : దశమి మ11.58 వరకువారం : సోమవారం (ఇందువాసరే)నక్షత్రం : మృగశిర మ1.38…

ఫిబ్రవరి 19న మే నెల శ్రీ‌వారి ఆర్జితసేవా టికెట్ల కోటా విడుదల

తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన మే నెల కోటాను ఫిబ్రవరి 19న ఉదయం 10 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. ఈ సేవాటికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం ఫిబ్రవరి 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు…

తిరుమల సమాచారం

ఓం నమో వేంకటేశాయ తిరుమల సమాచారం 17-ఫిబ్రవరి-2024ఆదివారం తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ నిన్న 17-02-2024 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 71,021 మంది… స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. 25,965 మంది… నిన్న స్వామివారి హుండీ ఆదాయం…

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది

శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. 5 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 71,021 మంది భక్తులు దర్శించుకున్నారు. 25,965 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.17 కోట్లు వచ్చిందని టీటీడీ…

You cannot copy content of this page