శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

శ్రీ గురుభ్యోనమఃబుధవారం, ఫిబ్రవరి 28,2024శ్రీ శోభకృత్ నామ సంవత్సరంఉత్తరాయణం – శిశిర ఋతువుమాఘ మాసం – బహుళ పక్షంతిథి:చవితి రా1.05 వరకువారం:బుధవారం(సౌమ్యవాసరే)నక్షత్రం:చిత్ర పూర్తియోగం:గండం మ3.13 వరకుకరణం:బవ మ12.14 వరకు తదుపరి బాలువ రా1.05 వరకువర్జ్యం:మ2.04 -3.49దుర్ముహూర్తము:ఉ11.49 – 12.35అమృతకాలం:రా12.34 – 2.19రాహుకాలం:మ12.00…

జ్యోతిర్ముడితో శ్రీశైలం కి బయలుదేరిన శివస్వాములు

ధరూర్ నుంచి పాదయాత్ర… శ్రీశైల దేవస్థానం గురువారం శివదీక్షా జ్యోతిర్ముడి సమర్పణ కార్యక్రమాన్ని ప్రారంభించింది. భక్తుల సౌకర్యార్థం జ్యోతిర్ముడి సమర్పించేందు గాను మంగళవారం ధరూర్ మండల కేంద్రంలోని శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలోని శివస్వాములు ఇరుముడి కార్యక్రమం నిర్వహించారు.మార్చి 08 మహాశివరాత్రి సందర్భంగా…

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

శ్రీ గురుభ్యోనమఃమంగళవారం, ఫిబ్రవరి 27,2024శ్రీ శోభకృత్ నామ సంవత్సరంఉత్తరాయణం – శిశిర ఋతువుమాఘ మాసం – బహుళ పక్షంతిథి:తదియ రా11.22 వరకువారం:మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం:హస్త తె5.20 వరకుయోగం:శూలం మ2.55 వరకుకరణం:వణిజ ఉ10.22 వరకు తదుపరి విష్ఠి రా11.22 వరకువర్జ్యం:మ12.08 – 1.54దుర్ముహూర్తము:ఉ8.43 –…

నేడు టిటిడి పాలక మండలి సమావేశము

కాంట్రాక్టు ఉద్యోగుల కు టైంస్కేలు వర్తించేంకు తీర్మానము చేయనున్న టిటిడి. లైసెన్సులు పునరుద్దరణ, షాపులు మార్పుపై తీర్మాణము చేసే అవకాశం. మరిన్ని ఇంజనీరింగ్ పనులకు అమోదము..

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

శ్రీ గురుభ్యోనమః సోమవారం,ఫిబ్రవరి 26,2024శ్రీ శోభకృత్ నామ సంవత్సరంఉత్తరాయణం – శిశిర ఋతువుమాఘ మాసం – బహుళ పక్షంతిథి:విదియ రా9.22 వరకువారం:సోమవారం(ఇందువాసరే)నక్షత్రం:ఉత్తర రా2.54 వరకుయోగం:ధృతి మ2.25 వరకుకరణం:తైతుల ఉ8.18 వరకు తదుపరి గరజి రా9.22 వరకువర్జ్యం:ఉ8.17 – 10.03దుర్ముహూర్తము:మ12.36 – 1.22…

తిరుమలలో 22 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు

శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం, నిన్న శ్రీవారిని దర్శించుకున్న 76,577 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 23,656 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.5.09 కోట్లు.

శ్రీ వారి గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులుపై టీటీడీ కేసు

తాను అలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదని స్పష్టీకరణ. తిరుమల శ్రీవారి ఆలయ గౌరవ ప్రధానార్చకుడు రమణ దీక్షితులుపై టీటీడీ ఫిర్యాదుతో తిరుమల వన్‌టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసినట్టు సమాచారం. టీటీడీ పరిపాలన అంశాలు, అధికారులు, పోటు సిబ్బంది, జీయంగార్లపై రమణ…

అట్టహాసంగా తిరుపతి ఆవిర్భావ వేడుకలు ప్రారంభం

పుణ్యక్షేత్రంలో అలరించిన ఆధ్యాత్మిక శోభయాత్ర ఇక ప్రతి ఏడాది ఫిబ్రవరి 24న ఆచారంగా తిరుపతి పుట్టినరోజు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కనువిందు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు తిరుమ‌ల శ్రీ‌వారి బ్రహ్మోత్సవాల‌ను త‌ల‌పించేలా తిరుపతి 894వ ఆవిర్భావ వేడుకలు శనివారం…

తిరుమల సమాచారం

ఓం నమో వేంకటేశాయ తిరుమల సమాచారం 25-ఫిబ్రవరి-2024ఆదివారం తిరుమలకు పోటెత్తిన భక్తులు నిన్న 24-02-2024 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 72,175 మంది… స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. 29,543 మంది… నిన్న స్వామివారి హుండీ ఆదాయం 3.74…

మాఘపూర్ణిమ

24వ తేదీ 2024 ప్రత్యేకతమాఘపూర్ణిమ : ఏడాదిలో వచ్చే పవిత్రమైన నాలుగు మాసాల్లో మాఘం ఒకటి. ఆషాఢం, కార్తికం, మాఘం, వైశాఖం అనే ఈ పరంపరలో కార్తికం, మాఘం స్నానాలకు ప్రసిద్ధి. మాఘమాసంలో సముద్రస్నానం, నదీస్నానం తప్పనిసరిగా చేస్తుంటారు. కార్తికంలో దీపవ్రతాలు…

You cannot copy content of this page