రెండో రోజు పూర్తయిన మేడారం హుండీల లెక్కింపు

71 హుండీలను లెక్కించిన అధికారులు. రెండో రోజు 2 కోట్ల 98 లక్షల 35 వేల ఆదాయం. నగదును బ్యాంక్ వారికి అప్పగించిన దేవాదాయ శాఖ అధికారులు. ఇప్పటివరకు లెక్కించిన 205 హుండీలలో 6 కోట్ల 13 లక్షల 75 వేల…

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

శ్రీ గురుభ్యోనమఃశుక్రవారం, మార్చి 1, 2024శ్రీ శోభకృత్ నామ సంవత్సరంఉత్తరాయణం – శిశిర ఋతువుమాఘ మాసం – బహుళ పక్షంతిథి:షష్ఠి తె3.15 వరకువారం:శుక్రవారం(భృగువాసరే)నక్షత్రం:స్వాతి ఉ9.17వరకుయోగం:ధృవం మ2.59 వరకుకరణం:గరజి మ2.50 వరకు తదుపరి వణిజ తె3.15 వరకువర్జ్యం:మ3.10 – 4.51దుర్ముహూర్తము:ఉ8.42 – 9.29…

తిరుపతి శ్రీగోవిందరాజస్వామి ఆలయం లో నిత్యాన్నదానం ప్రారంభించిన టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి, ఈవో ఏవీ ధర్మారెడ్డి

అన్నదాన కార్యక్రమాన్ని మరింత విస్తరిస్తాం…టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి ఈ రోజు నుంచి ప్రతి రోజు రెండువేల మంది భక్తులకు సరిపడేలా శ్రీగోవింద రాజస్వామి ఆలయం వద్ద నిత్యాన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది… తిరుమలలో రోజూ లక్ష మంది నిత్యాన్నదాన…

నేటి నుంచి ద్వాదశ జ్యోతిర్లింగ శ్రీశైలం మల్లన్న బ్రహ్మోత్సవాలు ప్రారంభం

Trinethram News : నేటి నుంచి ద్వాదశ జ్యోతిర్లింగ శ్రీశైలం మల్లన్న బ్రహ్మోత్సవాలు ప్రారంభం.. ఆర్జిత సేవలు రద్దు.. భారీగా భక్తుల రద్దీ. నంద్యాల జిల్లా శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నేటి నుండి ప్రారంభం కానున్నాయి ఈ సంవత్సరం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు…

శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ

తిరుపతి :- 29 ఫిబ్రవరి 2024 మార్చి 1న ధ్వజారోహణం : బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు : తేదీ ఉదయం సాయంత్రం 01-03-2024 ఉద‌యం – ధ్వజారోహణం(మీనలగ్నం) రాత్రి – హంస వాహనం 02-03-2024 ఉద‌యం – సూర్యప్రభ వాహనం రాత్రి…

తిరుమలలో సర్వదర్శనానికి (SSD టోకెన్‌లు లేకుండా) 8 గంటలు పడుతుంది

మొత్తం 2 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు నిన్న మొత్తం స్వామి వారిని 66,915 మంది భక్తులు దర్శించుకున్నారు 20,784 భక్తులు తలనీలాలు సమర్పించారు నిన్న స్వామివారి హుండీ నుండి 3.87 కోట్లు కానుకలు వచ్చినట్లు టిటిడీ అధికారులు తెలిపారు..

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

శ్రీ గురుభ్యోనమఃగురువారం,ఫిబ్రవరి 29,2024శ్రీ శోభకృత్ నామ సంవత్సరంఉత్తరాయణం – శిశిర ఋతువుమాఘ మాసం – బహుళ పక్షంతిథి:పంచమి రా2.25 వరకువారం:గురువారం(బృహస్పతివాసరే)నక్షత్రం:చిత్ర ఉ7.34వరకుయోగం:వృద్ధి మ3.17 వరకుకరణం:కౌలువ మ1.45 వరకు తదుపరి తైతుల రా2.25 వరకువర్జ్యం:మ1.34 -3.17దుర్ముహూర్తము:ఉ10.16 – 11.03మరల మ2.55 – 3.42అమృతకాలం:రా11.52…

1వ తేది నుండి 10వ తేది వరకు కపిలేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు

తిరుపతి: 1వ తేది నుండి 10వ తేది వరకు కపిలేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు 5వ తేదిన నంది వాహనం 9వ తేదిన కళ్యాణోత్సవం 10వ తేదిన త్రీశూల స్నానంతో ముగియనున్న బ్రహ్మోత్సవాలు

1వ తేది నుండి 10వ తేది వరకు కపిలేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు

తిరుపతి: 5వ తేదిన నంది వాహనం 9వ తేదిన కళ్యాణోత్సవం 10వ తేదిన త్రీశూల స్నానంతో ముగియనున్న బ్రహ్మోత్సవాలు

తిరుమల సమాచారం

ఓం నమో వేంకటేశాయ తిరుమల సమాచారం 28-ఫిబ్రవరి-2024బుధవారం తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం నిన్న 27-02-2024 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 63,421 మంది… స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. 19,644 మంది… నిన్న స్వామివారి హుండీ ఆదాయం…

You cannot copy content of this page