శ్రీ క్రోధి నామ సంవత్సరం

Sri Krodhi Nama year శ్రీ గురుభ్యోనమఃశనివారం,జూన్ 1,2024శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయణం – వసంత ఋతువువైశాఖ మాసం – బహుళ పక్షంతిథి:నవమి ఉ6.21 వరకు తదుపరి దశమి తె 3.53 వరకువారం:శనివారం(స్థిరవాసరే)నక్షత్రం:ఉత్తరాభాద్ర రా2.30 వరకుయోగం:ప్రీతి మ2.50 వరకుకరణం:గరజి ఉ6.21 వరకు…

Disabled and Senior Citizens : ఇక నుంచి నేరుగా దివ్యాంగులు, సీనియర్ సిటిజన్స్‌కు శ్రీవారి ఉచిత దర్శనం

Henceforth free darshan of Srivari directly for disabled and senior citizens దివ్యాంగులు, సీనియర్ సిటిజన్స్‌కు నేరుగా వేంకటేశ్వరస్వామి ఉచిత దర్శనం కల్పించేందుకు TTD చర్యలు చేపట్టింది. సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజూ మధ్యాహ్నం 3 గంటల…

Hanuman Jayanti : కొండగట్టులో హనుమాన్ జయంతి ఉత్సవాలు

Hanuman Jayanti celebrations in Kondagattu మే 31, త్రినేత్రం న్యూస్ ప్రతినిధి తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టులో హనుమాన్‌ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. దీక్ష విరమణ కోసం హనుమాన్‌ మాలధారులు, భక్తులు భారీగా తరలివస్తుండటంతో.. రామనామస్మరణలో…

శ్రీ క్రోధి నామ సంవత్సరం

Sri Krodhi Nama year Trinethram News : శ్రీ గురుభ్యోనమఃశుక్రవారం,మే 31,2024శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయణం – వసంత ఋతువువైశాఖ మాసం – బహుళ పక్షంతిథి:అష్టమి ఉ8.46 వరకువారం:శుక్రవారం(భృగువాసరే)నక్షత్రం:శతభిషం ఉ5.48 వరకుతదుపరి పూర్వాభాద్ర తె4.10వరకుయోగం:విష్కంభం సా5.52 వరకుకరణం:కౌలువ ఉ8.46 వరకుతదుపరి…

శ్రీ క్రోధి నామ సంవత్సరం

Sri Krodhi Nama year Trinethram News : శ్రీ గురుభ్యోనమఃగురువారం,మే30,2024 శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయణం – వసంత ఋతువు వైశాఖ మాసం – బహుళ పక్షంతిథి:సప్తమి ఉ11.07 వరకువారం:గురువారం(బృహస్పతి వాసరే)నక్షత్రం:ధనిష్ఠ ఉ7.20 వరకు యోగం:వైధృతి రా8.52 వరకుకరణం:బవ ఉ11.07…

తిరుమల సమాచారం

Tirumala information Trinethram News : ఓం నమో వేంకటేశాయ తిరుమల సమాచారం 29-మే-2024బుధవారం తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం నిన్న 28-05-2024 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 76,381 మంది… స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. 33,509…

తిరుమల సమాచారం

Tirumala information Trinethram News : ఓం నమో వేంకటేశాయ తిరుమల సమాచారం 27-మే-2024సోమవారం తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ నిన్న 26-05-2024 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 89,161 మంది… స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. 36,450…

శనివారం తిరుమలలో పోటెత్తిన భక్తులు

Devotees thronged Tirumala on Saturday Trinethram News : మే 25కలియుగ దైవమైన తిరుమలలో శనివారం భక్తుల రద్దీ కొనసాగుతోంది. తిరుమల వైకుంఠం క్యూ కాంప్లేక్స్ లోని కంపార్టు మెంట్లని నిండిపోయ్యి వెలుపల క్యూ లైనులో వేచివున్నారు.. శ్రీవారి భక్తులు.…

శ్రీ క్రోధి నామ సంవత్సరం

Sri Krodhi Nama year -9 శ్రీ గురుభ్యోనమఃశనివారం,మే25,2024శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయణం – వసంత ఋతువువైశాఖ మాసం – బహుళ పక్షంతిథి:విదియ సా6.37 వరకువారం:శనివారం(స్థిరవాసరే )నక్షత్రం:జ్యేష్ఠ ఉ10.35 వరకుయోగం:సిద్ధం ఉ10.23 వరకుకరణం:తైతుల ఉ6.44 వరకుతదుపరి గరజి సా6.37 వరకువర్జ్యం:సా6.38 –…

కేరళ లోని శ్రీ పద్మనాభ స్వామి ఆలయానికి కమ్యూనిస్ట్ ప్రభుత్వం నుండి భారీ విముక్తి

Massive liberation of Sri Padmanabha Swamy Temple in Kerala from the communist government Trinethram News : రాజ్యాంగం ప్రకారం ఆలయాల మీద ప్రభుత్వాలకు ఏ హక్కు లేదు…రెండు లక్షల కోట్ల ఆస్తులు, గొప్ప వారసత్వం కలిగిన…

You cannot copy content of this page