ఏపీలో ఎన్డీఏ కూటమికి లోక్‌సత్తా మద్దతు

అరాచక పాలనకు చరమగీతం పాడి, అభివృద్ధి, సంక్షేమం కోసం పాటుపడేవారికి ఓటేయాలని జయప్రకాష్ నారాయణ పిలుపు రేపు నా మీద కూడా చాలా పెద్ద విమర్శలు వస్తాయి నాపై కూడా కులం ముద్ర వేసి తిట్టేవాళ్లు ఉంటారు నిజాయితీగా రాష్ట్ర భవిష్యత్…

ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్‌ కుమార్‌ మీనా కీలక ఆదేశాలు

రాష్ట్రంలో 144 సెక్షన్‌ అమలవుతోంది, ఎలాంటి కార్యక్రమం అయినా అనుమతులు తీసుకోవాల్సిందే. సువిధ యాప్‌ ద్వారా అనుమతులు తీసుకోవాలి ఇప్పటి వరకు 392 దరఖాస్తులు పరిష్కరించాం. వాలంటీర్లు, ఒప్పంద ఉద్యోగులపై ఎక్కువగా ఫిర్యాదులు వచ్చాయి. ఇందులో 46 మందిపై చర్యలు తీసుకున్నాం.…

నేడు టీడీపీ 3వ జాబితా?

Trinethram News : టీడీపీ అభ్యర్థుల మూడో జాబితాను ఆ పార్టీ అధినేత చంద్రబాబు నేడు విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. 10 ఎంపీ సీట్లతో పాటు కొన్ని అసెంబ్లీ స్థానాలపైనా ఈరోజు స్పష్టత రావొచ్చని పార్టీ వర్గాలంటున్నాయి. మైలవరం, ఎచ్చర్ల అసెంబ్లీ…

కాకినాడ జిల్లాలో జంట హత్యల కలకలం

గోల్లప్రోలు: కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలు శివారు లక్ష్మీపురం పంట పొలాల్లో బుధవారం ఉదయం జంట హత్యలు కలకలం రేపాయి. పోలీసుల కథనం ప్రకారం.. చేబ్రోలుకు చెందిన పోసిన శ్రీను(45), పెండ్యాల లోవమ్మ(35)ను అదే గ్రామానికి చెందిన లోక నాగబాబు…

టీడీపీ ప్రకటించబోయే పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులు వీళ్లే?

టీడీపీ – జన సేన – బీజేపీ పార్టీల పొత్తులో భాగంగా టీడీపీ -17, జన సేన – 2, బీజేపీకి 6 పార్లమెంటు స్థానాలుకు పోటీ చేస్తున్న నేపథ్యంలో ఈ రోజు టీడీపీ తన 17 పార్లమెంట్ స్థానాలకు గానూ…

జనసేన ఎంపీ అభ్యర్థిగా ‘టీ టైమ్’ యజమాని

కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థిగా తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పేరు ఖరారైంది. ఈయన ‘టీ టైమ్’ యజమానిగా గుర్తింపు పొందారు. 2006లో ఇంజినీరింగ్ పూర్తి చేసిన ఉదయ్.. దుబాయ్ లో జాబ్ చేశారు. 2016లో రాజమండ్రిలో తొలి ‘టీ టైమ్’ ఔట్లెట్…

కరపత్రాలు పంచిన వాలంటీర్.. విధుల నుంచి తొలగింపు

Trinethram News : పల్నాడు జిల్లా గురజాల పట్టణంలో ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించిన వాలంటీర్ను, విధుల నుంచి తొలగిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఆవుల గోపాలకృష్ణ అనే వాలంటీర్ ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా కరపత్రాలను అందించిన క్రమంలో, అందిన…

కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థిగా టీ టైం ఉదయ్ ను ప్రకటించిన పవన్ కళ్యాణ్

కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థిగా టీ టైం ఉదయ్ ను ప్రకటించిన పవన్ కళ్యాణ్ నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నా ఒకవేళ అమిత్ షా అడిగితే కాకినాడ ఎంపీగా దిగుతా

ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ కి జాతీయ పురస్కారం

Trinethram News : విశాఖపట్నం మార్చి 19: ఆంధ్రవిశ్వవిద్యాలయం హిందీ విభాగం గౌరవ ఆచార్యులు, మాజీ రాజ్యసభ సభ్యులు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ఇంటలెక్చువల్ ఆఫ్ ది ఇయర్ – 2024 పురస్కారం లభించింది. రిఫాసిమెంటో ఇంటర్నేషనల్ సంస్థ బోర్డ్…

ఏప్రిల్15 నుంచి చేపల వేట నిషేధం

విశాఖ: తూర్పు తీరంలో ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 వరకు చేపలవేట నిలిచిపోనుంది. ఈ మేరకు కేంద్ర మత్స్యశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. చేప పిల్లలు ఎదిగే సమయం కావడంతో ఏటా ఏప్రిల్-జూన్ మధ్య 61రోజుల పాటు చేపల వేటను…

You cannot copy content of this page