అంగన్వాడీల డిమాండ్లపై స్పష్టత ఇచ్చిన బొత్స.. కీలక అంశాలు వెల్లడి
అంగన్వాడీల డిమాండ్లపై స్పష్టత ఇచ్చిన బొత్స.. కీలక అంశాలు వెల్లడి బాలింతలు, గర్భిణీలు, పిల్లలకు పోషకాహారం అందించకుండా అంగన్వాడీ సెంటర్లు మూసేయడం ఎంతవరకు కరెక్టని ప్రశ్నించారు మంత్రి బొత్స సత్యనారాయణ. అంగన్వాడీ వర్కర్లకు జీతాలు పెంచేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని స్పష్టం…