కడప జిల్లాలో నేడు మూడో రోజు సీఎం జగన్ పర్యటన

కడప జిల్లాలో నేడు మూడో రోజు సీఎం జగన్ పర్యటన.. ఉదయం 9 గంటలకు పులివెందులోని సీఎస్‌ఐ చర్చికి సీఎం జగన్‌.. సీఎస్ఐ చర్చిలో జరిగే క్రిస్మస్‌ ప్రార్ధనల్లో పాల్గొననున్న సీఎం జగన్, సతీమణి వైఎస్ భారతి, తల్లి విజయమ్మ, ఇతర…

విశాఖ పోర్టులో పేరుకుపోయిన బొగ్గు నిల్వలు

విశాఖ పోర్టులో పేరుకుపోయిన బొగ్గు నిల్వలు బొగ్గు ధరల్లో వ్యత్యాసంతో ఆగిపోయిన కొనుగోళ్లు కొనుగోలుకు నోచుకోని 1.4 మిలియన్‌ టన్నుల బొగ్గు మరో 2 రోజుల్లో లక్ష టన్నులు దిగుమతి అయ్యే అవకాశం.

రైతు రుణమాఫీ చేసే యోచనలో సీఎం జగన్

రైతు రుణమాఫీ చేసే యోచనలో సీఎం జగన్..! రైతులను మరింత దగ్గర చేసుకోవటంతో పాటుగా..ప్రతిపక్షాలకు అవకాశం లేకుండా చేయాలని సీఎం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో రైతులకు సంబంధించి రుణమాఫీ పైన ఆలోచన జరుగుతోందని పార్టీ ముఖ్య నేతల మధ్య చర్చ జరుగుతోంది.…

క్రిస్మస్ వేడుకల్లో సీఎం

క్రిస్మస్ వేడుకల్లో సీఎం పులివెందుల సీఎస్ఐ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న సీఎం వైఎస్ జగన్, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు.

షర్మిల , జగన్ మధ్య దూరం పెరుగుతుందా

షర్మిల , జగన్ మధ్య దూరం పెరుగుతుందా…! వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ రాజకీయాల్లో విఫలమైన ఆమె సోదరుడు జగన్ తో తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమవుతున్నారు. తాజాగా క్రిస్మస్ ను పురస్కరించుకొని జగన్ రాజకీయ ప్రత్యర్థి…

టీడీపీలోకి వైసీపీ ఎమ్మెల్యే?

టీడీపీలోకి వైసీపీ ఎమ్మెల్యే? కాకినాడ జిల్లా జగ్గంపేట జ్యోతుల చంటిబాబు టీడీపీలో చేరబోతున్నట్లు సమాచారం. ఆయనకు ఈసారి జగ్గంపేట ఎమ్మెల్యే టిక్కెట్ ను జ్యోతుల చంటిబాబుకు ఇచ్చే పరిస్థితి లేదని వైసీపీ అధినేత జగన్ స్పష్టం చేయడంతో ఆయన టీడీపీలో చేరేందుకు…

నారా లోకేశ్‌కు క్రిస్మస్ గిఫ్ట్‌లు పంపించిన వైఎస్ షర్మిల.. ఇది దేనికి సంకేతం..?

నారా లోకేశ్‌కు క్రిస్మస్ గిఫ్ట్‌లు పంపించిన వైఎస్ షర్మిల.. ఇది దేనికి సంకేతం..? ఎవరూ ఊహించని రీతిలో షర్మిల వార్తల్లో నిలిచారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు ఆమెకు క్రిస్మస్ గిఫ్ట్‌లు పంపించారు. షర్మిల పంపిన కానుకలను ఫొటో…

వైఎస్ షర్మిలకు థాంక్స్ చెప్పిన నారా లోకేష్

అమరావతి వైఎస్ షర్మిలకు థాంక్స్ చెప్పిన నారా లోకేష్ లోకేష్ కు వైఎస్సార్ ఫ్యామిలీ తరపున క్రిస్మస్ గిఫ్ట్ పంపిన షర్మిల గిఫ్ట్ పంపినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. నారా ఫ్యామిలీ తరపున క్రిస్మస్,న్యూ ఇయర్ శుభాకాంక్షలు ట్విట్టర్ లో నారా లోకేష్

బొర్రా గుహలకు రికార్డ్ స్థాయి పర్యాటకుల సందర్శన

బొర్రా గుహలకు రికార్డ్ స్థాయి పర్యాటకుల సందర్శన అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ, బొర్రా గుహలకు రికార్డు ఆదాయం.. ఒక్కరోజే పదివేల మంది పర్యాటకుల బొర్రా గుహల సందర్శన.. సుమారు ఎనిమిదిన్నర లక్షల ఆదాయం..రాత్రి 7 గంటల వరకు గుహలలోకి అనుమతించిన…

ప‌వ‌ర్ స్టార్ కు పాల్ పిలుపు..త‌మ‌తో పొత్తుకు రావాలి

KA Paul : ప‌వ‌ర్ స్టార్ కు పాల్ పిలుపు..త‌మ‌తో పొత్తుకు రావాలి విశాఖ‌ప‌ట్ట‌ణం జిల్లా – ప్ర‌జా శాంతి పార్టీ చీఫ్ డాక్ట‌ర్ కేఏ పాల్ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. సోమ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. జ‌న‌సేన పార్టీ చీఫ్…

You cannot copy content of this page