ముగిసిన టీటీడీ పాలక మండలి భేటీ.. కీలక నిర్ణయాలు ఇవే

ముగిసిన టీటీడీ పాలక మండలి భేటీ.. కీలక నిర్ణయాలు ఇవే.. తిరుమల: తిరుమల తిరుపతి దేవాస్థానం(టీటీడీ) పాలకమండలి సమావేశం ముగిసింది. ఈరోజు జరిగిన టీడీపీ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.. టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు, వేతనాల పెంపుపై శుభవార్త…

నేడు గుంటూరులో ‘ఆడుదాం ఆంధ్రా’ పోటీలను ప్రారంభించనున్న సీఎం జగన్‌

నేడు గుంటూరులో ‘ఆడుదాం ఆంధ్రా’ పోటీలను ప్రారంభించనున్న సీఎం జగన్‌ నల్లపాడు లయోలాలో క్రీడా వేడుకలు లాంఛనంగా ప్రారంభం రాష్ట్రవ్యాప్తంగా 15,004 గ్రామ/వార్డు సచివాలయాల స్థాయిలో పోటీలు 5.09 లక్షల స్పోర్ట్స్‌ కిట్ల పంపిణీ 47 రోజులు.. 5 దశల్లో నిర్వహణ…

జిల్లాలో ఒక్కరోజే నమోదైన మూడు కరోనా కేసులు

శ్రీకాకుళం… జిల్లాలో ఒక్కరోజే నమోదైన మూడు కరోనా కేసులు సోమవారం ఒక్కరోజు మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బొడ్డేపల్లి మీనాక్షి సోమవారం ప్రకటించారు. మెలియాపుట్టి మండలం దుర్బలాపురం గ్రామానికి చెందిన జి. రాములు, శ్రీకాకుళం…

ఎలుక కొరకడంతో శిశువు మృతి

ఎలుక కొరకడంతో శిశువు మృతి నాగర్ కర్నూల్ జిల్లా నాగనూల్ గ్రామంలో విషాదం. 40 రోజుల శిశువు ముక్కును ఎలుక కొరకడంతో మృతి. తీవ్ర రక్తస్రావం కారణంగానే మృతి చెందినట్టు తెలిపిన నీలోఫర్ వైద్యులు.

చంద్రబాబు అవుట్‌డేటెడ్‌ పొలిటీషియన్‌ అని సీఎం జగన్, మేం చెబుతూనే ఉన్నాం

చంద్రబాబు అవుట్‌డేటెడ్‌ పొలిటీషియన్‌ అని సీఎం జగన్, మేం చెబుతూనే ఉన్నాం.. ఇప్పుడు ప్రశాంతి కిషోర్ ను కలిస్తే భూమి బద్దలై పోతుందా? ప్రశాంత్ కిషోర్‌ను మేం పూర్తిగా వాడేశాం.. ఆయన బుర్రలో గుజ్జంతా అయిపోయింది.. పీకే మా వ్యూహకర్తగా ఉన్నప్పుడు…

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కామెంట్స్

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కామెంట్స్ మనకు తక్కువ సమయం ఉంది..ప్రతీ నిమిషం కష్టపడి పనిచేయాలి రాబోయే ఎన్నికలు వైసీపీ, 5 కోట్ల మంది ప్రజలకు మధ్య జరుగుతోంది.రాష్ట్రానికి ఉన్న పేరు, ప్రతిష్టలను జగన్ నాశనం చేశారు ఎన్నికలు ఎప్పుడొచ్చినా టీడీపీ-జనసేన…

ఎన్నికల వేళ జగన్ కొత్త పథకాలు, మహిళలకు వరాలు – రైతు రుణమాఫీ

ఎన్నికల వేళ జగన్ కొత్త పథకాలు, మహిళలకు వరాలు – రైతు రుణమాఫీ..!? ముఖ్యమంత్రి జగన్ సంచలన నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నారు. అధికారం నిలబెట్టుకోవటమే లక్ష్యంగా వ్యూహాలు సిద్దం చేస్తున్నారు. ప్రతిపక్షాలకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకూడదని భావిస్తున్నారు. పొత్తులతో…

వైకాపా నుంచి పోటీ చేసి గెలవకపోవడమే మంచిదైంది: దగ్గుబాటి వెంకటేశ్వరరావు

AP News: వైకాపా నుంచి పోటీ చేసి గెలవకపోవడమే మంచిదైంది: దగ్గుబాటి వెంకటేశ్వరరావు.. బాపట్ల: పర్చూరులో వైకాపా (YSRCP) నుంచి తాను పోటీ చేసి గెలవకపోవడమే మంచిదైందని దగ్గుబాటి వెంకటేశ్వరరావు (Daggubati Venkateswara Rao) వ్యాఖ్యానించారు.. గెలిచి ఉంటే.. రోడ్లు వేయలేదని…

జగన్‌ ఇక జన్మలో ముఖ్యమంత్రి కాలేరు: మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి

Nellore: జగన్‌ ఇక జన్మలో ముఖ్యమంత్రి కాలేరు: మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి కడప: జగన్‌ను గెలిపించి మనం తప్పు చేశామని నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి (Mekapati Chandra Sekhar Reddy) అన్నారు.. కడపలో నిర్వహించిన మాజీ మంత్రి వీరారెడ్డి…

సీఎం షేరింగ్ లేదు – లోకేష్..ప‌వ‌న్ క‌ళ్యాణ్ పై కీల‌క కామెంట్స్

Nara Lokesh : సీఎం షేరింగ్ లేదు – లోకేష్..ప‌వ‌న్ క‌ళ్యాణ్ పై కీల‌క కామెంట్స్ అమ‌రావ‌తి – తెలుగుదేశం పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ షాకింగ్ కామెంట్స్ చేశారు. రాబోయే ఎన్నిక‌ల్లో టీడీపీ, జ‌న‌సేన క‌లిసి సంయుక్తంగా…

You cannot copy content of this page