DSC Sadhana Committee : పాడేరు సదస్సు విజయవంతం చేయండి – ఏజెన్సీ స్పెషల్ డీఎస్సీ సాధన కమిటీ పిలుపు
అల్లూరిజిల్లా (అరకులోయ) త్రినేత్రం న్యూస్ మే 16: ఆదివాసీ ప్రాంతాల్లో ఉపాధ్యాయ నియామకాల విషయంలో అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తూ, ఏజెన్సీ స్పెషల్ డీఎస్సీ సాధన కమిటీ మే 16న పాడేరు లో నిర్వహించనున్న రాష్ట్ర సదస్సును విజయవంతం చేయాలని…