నేడు రైతు భరోసాపై కేబినెట్ సబ్‌కమిటీ సమావేశం
Trinethram News : Telangana : సచివాలయంలో ఉదయం 11 గంటలకు భట్టి
అధ్యక్షతన భేటీ పాల్గొననున్న తుమ్మల, ఉత్తమ్, శ్రీధర్‌బాబు
రైతు భరోసా విధివిధానాలు ఖరారు చేసే అవకాశం
సంక్రాంతికి ముందే రైతు భరోసా విడుదల యోచన
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App