TRINETHRAM NEWS

కెనడాలో భారతీయ విద్యార్థి దారుణ హత్య

Trinethram News : కెనడా : Dec 07, 2024,

కెనడాలో భారతీయ విద్యార్థిని హత్య కేసు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డిసెంబర్ 1న పంజాబ్‌కు చెందిన భారతీయ విద్యార్థి గురాసిస్ సింగ్‌ను సర్నియాలో కత్తితో పొడిచి చంపారు. గురాసిస్‌ సింగ్‌ కెనడాలో బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ చదువుతూ సహచరుడైన క్రాస్‌లీ హంటర్‌తో కలిసి ఒకే ఇంట్లో ఉండేవాడు. వంటగదిలో ఇద్దరి మధ్య గొడవ కాగా.. గురాసిస్ సింగ్‌ రూమ్మేట్ అతనిపై కత్తితో దాడి చేశాడు. తీవ్ర గాయాలపాలై విద్యార్థి మృతి చెందాడు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App