బీఆర్ఎస్ సోషల్ మీడియా మమ్మల్ని విపరీతంగా టార్గెట్ చేస్తుంది …
Trinethram News : సురేఖ, సీతక్క బలమైన నాయకులు కాబట్టే సోషల్ మీడియాలో టార్గెట్ చేస్తున్నారు.
మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సోషల్ మీడియాలో ఇంతలా టార్గెట్ చేయలేదు.
మూసీ బాధితుల్లో 50 శాతం మంది ప్రక్షాళనకు ఒప్పుకున్నారు.
దసరా లోపు నామినేటెడ్ పోస్టులు ప్రకటిద్దాం అనుకున్నాం కానీ హర్యానా, జమ్మూ ఎన్నికల వల్ల కుదరలేదు – పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App