TRINETHRAM NEWS

శ్రీ శ్రీ చెన్నకేశవ స్వామి కళ్యాణo మరియు రథోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న బి ఆర్ ఎస్ నాయకులు వర్త్య రమేష్ నాయక్

డిండి (గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్. కొండమల్లేపల్లి చెన్నారం గ్రామపంచాయతీ పరిధిలో కొలువైన శ్రీ లక్ష్మి చెన్నకేశవ స్వామి కళ్యాణం మరియు రథోత్సవం కార్యక్రమంలో పాల్గొని స్వామివారికి పూజా కార్యక్రమాలను నిర్వహిం చారు.
ఈ కార్యక్రమంలో వాడుత్య రమేష్ నాయక్ తో ,పాటు పలువురు నాయకులు అభిమానులు గ్రామపంచాయతీ ప్రజలు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

BRS leaders Vartya Ramesh