TRINETHRAM NEWS

అసెంబ్లీలోని ఎల్‌వోపీ కార్యాలయం మార్పుపై బీఆర్ఎస్ నేత ప్రశాంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేత కేసీఆర్ కు చాలా చిన్న గదిని ఇచ్చారని ప్రశ్నించారు. 39 మంది ఎమ్మెల్యేలు ఉన్న ప్రతిపక్ష నేతకు చిన్న గదిని కేటాయించడం కరెక్ట్ కాదని అన్నారు.