TRINETHRAM NEWS

బొంతల రాజేష్ ను పరామర్శించి ధైర్యం చెప్పి

యశోద డాక్టర్ లను చికిత్స వివరాలు అడిగి తెలుసుకుని మెరుగైన వైద్యం అందించాలని సూచించిన

రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

హైదరాబాద్ గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతు సోమజిగూడా లో ఉన్నటువంటి యశోద హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న కాంగ్రెస్ పార్టీ రామగుండం కార్పొరేటర్ , కార్పొరేషన్ అధ్యక్షుడు బొంతల రాజేష్ హాస్పిటల్ లో పరామర్శించి , బొంతల రాజేష్ ధైర్యం చెప్పి, వైద్యులను చికిత్స గురించి వివరాలు తెలిసుకొని మెరుగైన వైద్యం అందించాలని సూచించారు

వీరి వెంట కాంగ్రెస్ పార్టీ మైనారిటీ నాయకులు గౌస్ బాబా, తదితరులు ఉన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App