గోదావరిఖనిలోని 33వ డివిజన్ లో ఘనంగా బోగి మంటల వేడుకలు
ప్రజలందరికి బోగి పండగ శుభాకాంక్షలు మద్దెల దినేష్
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
గోదావరిఖని లోని 33వ డివిజన్లో బోగి పండగను పురసరించుకొని ఉదయాన్నె డివిజన్లో యువత బోగిమంటలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు మహిళలు తమ ఇండ్ల ముందు రంగవల్లులను తీర్చిద్దారు. అనంతరం మద్దెల దినేష్ మాట్లాడుతు ప్రతికూల ఆలోచనలు వదిలి, సానుకూల దృక్పథాన్ని పెంపొందించుకోవాలనే సందేశాన్నిచ్చే బోగీ పండుగ ప్రజలందరి జీవితాల్లోకి నూతన కాంతులను తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నాను మద్దెల దినేష్ ప్రజలఅందరికి భోగి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ ప్రత్యేక పండుగ మన సమాజంలో ఆనందమయ స్ఫూర్తిని పెంపొందింపజేయాలని కోరారు.అందరికీ మంచి ఆరోగ్యం, శ్రేయస్సు చేకూరాలని ప్రార్థిస్తున్నాని తెలిపారు. మన సంస్కృతి సంప్రదాయాలకు, సొంత గ్రామాలపై మమకారానికి, వ్యవసాయానికి, రైతులకు మనమంతా ఇచ్చే వానికి ప్రతీక. భోగిమంటలు, రంగవల్లులు,పండుగ తెచ్చే సంబరాలతో ప్రతి ఇంటా ఆనందాలు వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రజలందరికీ భోగి, మకర సంక్రాంతి,కనుమ శుభాకాంక్షలు. ఇంకా ఈ కార్యకమంలో డివిజన్ యువకులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App