TRINETHRAM NEWS

సరూర్ నగర్ సభా ప్రాంగణం పరిశీలించిన బిజెపి కేంద్ర మంత్రులు

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ భారత ప్రభుత్వ విఫ్, చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి ,మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ తో కలిసి సరూర్ నగర్ సభా ప్రాంగణంలో మీడియాతో కాంగ్రెస్ ఏడాది పాలన వైఫల్యాలపై బిజెపి బహిరంగ సభకు విచ్చేస్తున్న బిజెపి జాతీయ అధ్యక్షులు, కేంద్ర వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా హైదరాబాద్ సరూర్ నగర్ స్టేడియం లో జరుగుతున్న బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు మరియు మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం రాములు యాదవ్ , ప్రభాకర్ రెడ్డి వికారాబాద్ నియోజకవర్గ బిజెపి పార్టీ కోఆర్డినేటర్, వికారాబాద్ జిల్లా దిశా కమిటీ మెంబెర్ వడ్ల నందు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App