TRINETHRAM NEWS

BJP leader MP DK Aruna fires on farmer loan waiver guidelines

Trinethram News :

  • రుణమాఫీ అమలులో కాంగ్రెస్ మరోసారి రైతులను మోసం చేసింది
  • ఎన్నికలకు ముందు ఇచ్చిన మాటలను మర్చిపోయి ఇప్పుడు షరతులు అంటోంది
  • వరంగల్ డిక్లరేషన్ లో ఇలాంటి నిబందనలు లేకుండా ఇస్తామన్నారు
  • ఇప్పుడేమో రేషన్ కార్డు ఉంటేనే ఇస్తాం అంటూ లేనిపోని కండిషన్స్ అంటున్నారు
  • ఎన్నికలకు ముందు మోసపూరిత హామీలతో ఓట్లేయించుకున్నారు
  • ఇప్పుడు అమలు చేయమంటే మార్గదర్శకాల పేరుతో మమ అనిపించే ప్రయత్నం చేస్తున్నారు
  • ఇలాంటి షరతులు ఉండవు అని ఆనాడు చెప్పునోళ్లు ఇప్పుడు అమలు చేయమంటే జిల్లాలు తిరిగి సూచనలు తీసుకుంటున్నారు
  • వరంగల్ డిక్లరేషన్ ఇచ్చినప్పుడు ఇలానే జిల్లాల వారీగా ఎందుకు ప్రజల సలహాలు తీసుకోలేదు
  • ఆగస్టు 15 లో వరకు టైం తీసుకున్నారు
  • ఆరు గ్యారంటీలు అంటూ ఇప్పటికే ప్రజలను కాంగ్రెస్ నిండా ముంచింది.. ఏ ఒక్క హామీ కూడా ఇప్పటి వరకు పూర్తిగా అమలు చేయలేదు
  • ఒక్క ఆర్టీసీ బస్ లో ఫ్రీ ప్రయాణం అంటున్నప్పటికి.. ఆ ఫ్రీ బస్ తో కూడా మహిళలు హ్యాపీ గా లేరు
  • ఇప్పటి వరకు రూ. 4000 పెన్షన్ ఇవ్వలేదు
  • కాంగ్రెస్ మాటల గారడీ చేస్తోంది తప్పితే.. రేవంత్ సర్కారు ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది
  • ఆరోజు BJP స్పష్టంగా ఇదే విషయాన్నీ చెప్పిబా మమ్మల్ని నమ్మలేదు
  • కాంగ్రెస్ ప్రభిత్వానికి చిత్తశుద్ది ఉంటే.. ఇచ్చిన మాట ప్రకారం రైతులకు షరతులు లేకుండా రుణమాఫీ అమలు చేయాలి
  • కాంగ్రెస్ పుర్తిస్థాయిలో రుణమాఫీ అమలు చేసే వరకు కాంగ్రెస్ ను వదిలే ప్రసక్తే లేదు
  • పూర్తిస్థాయిలొ రుణమాఫీ అమలు చేసే వరకు రైతుల తరపున బీజేపీ పోరాడుతుంది.
  • అప్పటి వరకు రేవంత్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

BJP leader MP DK Aruna fires on farmer loan waiver guidelines