TRINETHRAM NEWS

Birthday celebrations of MLA Makkan Singh Tagore Duddela Sridhar Babu in Khani

Trinethram News : తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు శ్రీ దుద్దిళ్ళ శ్రీధర్ బాబు పుట్టినరోజు సందర్భంగా నేడు గోదావరిఖని పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు తిప్పారపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ మక్కాన్ సింగ్ శ్రీధర్ బాబు పుట్టినరోజు కేకును కట్ చేసి నాయకులకు కార్యకర్తలకు పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ మక్కాన్ సింగ్ మాట్లాడుతూ మంథని ఎమ్మెల్యే జాతీయ కాంగ్రెస్ కార్యదర్శి రాష్ట్ర మంత్రివర్యులు శ్రీధర్ బాబు రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయడానికి అన్ని వర్గాల ప్రజలకు మేలు చేయడానికి నిరంతరం శ్రమిస్తున్నారని అని అన్నారు ముందు ముందు శ్రీధర్ బాబు మరెన్నో ఉన్నత పదవులు అలంకరించాలని వారు అన్నారు రాష్ట్ర ప్రజలకు ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు కోసం నిరంతరం శ్రమిస్తున్నారని ఎన్నికల మేనిఫెస్టివల్ చైర్మన్ ఉన్న వారు పేద మధ్యతరగతి కోసం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అనునిత్యం ప్రజా సంక్షేమానికి కృషి చేస్తున్నారని ప్రజాపాలనలో ప్రజల సమస్యల పరిష్కారంలో నిరంతరం వారు కృషి చేస్తున్నారని వారు అన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు రామగుండం కార్పొరేషన్ మేయర్ బంగి అనిల్ కుమార్ కాల్వ లింగస్వామి మహంకాళి స్వామి కొలిపాక సుజాత మల్లయ్య ముస్తఫా పున్నం లక్ష్మణ్ గౌడ్, సుతారి లక్ష్మణ్ బాబు బొమ్మక రాజేష్ కళ్యాణి సింహాచలం తాళ్ల పెళ్లి
యోగేందర్ దిలికట్ట సతీష్ తిరుపతి కవటం సతీష్ గట్ల రమేష్ చుక్కల శ్రీనివాస్ పాతిపెళ్లి రవి ఆడెపు రవి ఉదయ్ విజయ్ దశరథం నాగరాజు నజీముద్దీన్ పోలు భాస్కర్ బొంతల లచ్చన్న దిటి బాలరాజు సన్నీ ఫజల్ బుచ్చిరెడ్డి రంజిత్ నాగభూషణం శివ శనిగరపు అనిల్ దీపక్ అల్లిశంకర్ హనుమ సత్యనారాయణ లతోపాటు అధిక సంఖ్యలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Birthday celebrations of MLA Makkan Singh Tagore Duddela Sridhar Babu in Khani