TRINETHRAM NEWS

ఉమ్మడి గోదావరి జిల్లాల్లో బర్డ్ ప్లూ కలకలం
తేదీ : 11/02/2025. తూర్పుగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , ఉమ్మడి గోదావరి జిల్లాల్లో కోళ్లు చనిపోవడం జరిగింది. జిల్లాలోని పెరవలి మండలం, కానూరు అగ్రహారంలో ఫారాలు నుంచి పంపిన శాంపిల్స్ ను సంబంధిత అధికారులు. పరిశీలించగా బర్డ్ ప్లూగా తేలింది.

కానూరు గ్రామానికి పది కిలోమీటర్ల పరిధిలోని ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని , చికెన్, గుడ్లు, తినొద్దని కలెక్టర్ ప్రశాంతి అన్నారు. కోళ్లను, గుడ్లను కాల్చివేయాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా తణుకు మండలం వేల్పూర్ లో కూడా ఇదే పరిస్థితి.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Bird flu outbreak in