TRINETHRAM NEWS

ఘన స్వాగతం పలికిన విశాఖ జిల్లా టీడీపీ నేతలు.

నేటి నుండి 4రోజులు ఉత్తరాంధ్ర లో పర్యటించనున్న భువనమ్మ.

కాసేపట్లో విమానాశ్రయం నుండి సాలూరు బయలుదేరిన భువనమ్మ.

సాలూరు సిటీ లో ఎన్టీఆర్ హెల్త్ క్లినిక్ ప్రారంభించనున్న భువనమ్మ….