Bhuswamy Vedire Ramachendra Reddy’s birth anniversary
ముస్త్యాల గ్రామం లో గ్రామ తాజా మాజీ సర్పంచ్ రామగిరి లావణ్య అధ్వర్వంలో భారత స్వతంత్ర సమరయోధులు దక్షిణ
భారత దేశంలో భూదానోద్యమం లో బాగంగా పేదలకు తన భూమిని దానం చేసిన మొట్టమొదటి భూస్వామి వేదిరే రామచెంద్రారెడ్డి జయంతి నీ ఘనంగా నిర్వహించడం జరిగింది
రామగిరి మండలం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
తెలంగాణ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించిన. రామచెంద్రారెడ్డి అని లావణ్య అన్నారు మరియు భూదాన ఉద్యమంలో మొట్టమొదట తన భూమిని దానం చేసినందుకు భూదాన్ అనే బిరుదును పొందారు అని లావణ్య అన్నారు
భారత స్వతంత్ర సమరయోధులు గుత్తి రామకృష్ణ జయంతి నీ ఘనంగా నిర్వహించడం జరిగింది మరియు లావణ్య మాట్లాడుతు భారత స్వతంత్ర ఉద్యమం లో పాల్గొన్నారు ఎన్నో ఉద్యమాలు చేసిన గొప్ప మహానుభావులు పాత్రికేయులు గ్యా పనిచేసారు. అని లావణ్య అన్నారు
భారత స్వతంత్ర సమరయోధులు హిరాలాల్ మోరియా జయంతి నీ ఘనంగా నిర్వహించడం జరిగింది మరియు లావణ్య మాట్లాడుతు భారత స్వతంత్ర ఉద్యమం లో పాల్గొన్నందుకు జైలు జీవితం గడిపారు పత్రిక రచయిత నవల రచయిత గా పనిచేసారు. ఇరవై సంవత్సరాల వయస్సు లో సత్యా గ్రహం ఉద్యమం లో పాల్గొన్నందుకు జైలు జీవితం గడిపారు ఎన్నో ఉద్యమాలు పోరాటాలు చేసిన గొప్ప మహానుభావులు అని లావణ్య అన్నారు మరియు ఈ తరం యువత భారత స్వతంత్ర సమరయోధుల చరిత్రను తెలుసుకోవాలని ఆదర్శంగా తీసుకోవాలని లావణ్య అన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App