భారతీయ జనతాపార్టీ కిసాన్ మోర్చా నూతన జిల్లా కార్యవర్గం ప్రకటన……..
భారతీయ జనతా పార్టీ జిల్లా అద్యక్షులు శీపారెడ్డి.వంశీధర్ రెడ్డి గారి సమక్షంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు గడ్డం.విజయ్ కుమార్ గారు,కాలం.బుజ్జిరెడ్డి గారు NK.యశ్వంత్ సింగ్ గారు,కోవూరు అసెంబ్లీ కన్వీనర్ ఇండ్ల.రాఘవేంద్ర గారితో కలిసి కిసాన్ మోర్చా జిల్లా కమిటీని కిసాన్ మొర్చా జిల్లా అధ్యక్షుడు చేవూరు.వినయ్ నారాయణ జిల్లా పార్టీ కార్యాలయంలో ప్రకటించారు. కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులుగా అల్లంపాటి నారాయణ రెడ్డి, పినకాటి మధుసూదనరెడ్డి, దద్దల మాల్యాద్రి గౌడ్, పిన్నెల రామకృష్ణ రెడ్డి, గుణ్ణం ప్రసాద్ రెడ్డి
ప్రధాన కార్యదర్శి: వి హర్ష వర్ధన్
కార్యదర్సులు: పముజుల సురేష్, బొర్రు అంకయ్య, ఎర్రం సాయి శ్రీనివాస్, డి దొరబాబు, కప్పిర వెంకటేశ్వర్లు రెడ్డ; ట్రజరర్: ఎం శ్రీనివాసులు; సోషల్ మీడియా కన్వీనర్: పెజ్జాయి ప్రసన్న కుమార్ రెడ్డి, కో కన్వీనర్: తాళ్లపరెడ్డి శివ కుమార్ రెడ్డి ఈ సందర్భంగా బిజెపి నెల్లూరు జిల్లా అధ్యక్షులు వంశీధర్ రెడ్డి గారు కిసాన్ మోర్చా జిల్లా నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలియజేస్తూ నిరంతరం రైతుల సమస్యలపై దృష్టి సారించి పోరాటాలు చేస్తూ పార్టీ అభివృద్ధికి క్రుషిచేయాలని తెలిపారు.
భారతీయ జనతాపార్టీ కిసాన్ మోర్చా నూతన జిల్లా కార్యవర్గం ప్రకటన
Related Posts
CM Chandrababu : స్వచ్ఛ ఆంధ్ర కోసం అందరం కలిసి పనిచేద్దాం : సీఎం చంద్రబాబు
TRINETHRAM NEWS స్వచ్ఛ ఆంధ్ర కోసం అందరం కలిసి పనిచేద్దాం : సీఎం చంద్రబాబు Trinethram News : కడప జిల్లా మైదుకూరులో ‘స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్’ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ‘స్వచ్ఛ ఆంధ్ర’ కోసం అందరూ కలిసికట్టుగా…
పెళ్లి చేసుకున్న వృద్ధులు.. ఆమెకు 68, అతనికి 64 ఏళ్లు
TRINETHRAM NEWS పెళ్లి చేసుకున్న వృద్ధులు.. ఆమెకు 68, అతనికి 64 ఏళ్లు Trinethram News : Andhra Pradesh : స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమంలో ఉండే మూర్తి (64) పక్షవాతంతో బాధపడుతున్నాడు. అదే ఆశ్రమంలో ఉండే రాములమ్మ (68) అతనికి సేవలు…