నేటి నుంచి ఆన్లైన్లో భద్రాచలం ఉత్తర ద్వారదర్శన టికెట్లు
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఈ నెల 31నుంచి ప్రారంభమయ్యే వైకుంఠ ఏకాదశి మహోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు ఈవో రమాదేవి ప్రకటించారు. జనవరి 10న ఉత్తర ద్వారదర్శనం పూజల్లో పాల్గొనేందుకు దాదాపు 4 వేల మందికి అవకాశం ఉండగా సెక్టార్ టికెట్లను భక్తులు కొనుక్కోవాల్సి ఉంటుందన్నారు. రూ.2వేలు, రూ.1,000, రూ.500,రూ.250టికెట్లు ఈ నెల 11 నుంచి https://bhadradritemple.telangana.gov.in వెబ్సైట్లో పొందవచ్చని ఈవో తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App