bedridden government should wake up
Trinethram News : తెలంగాణ : తెలంగాణలో టీ హబ్లో ఆగిన నిర్ధారణ పరీక్షలు.. కేసీఆర్ ప్రభుత్వంలో ప్రతి జిల్లాలో టీ హబ్ పెట్టి, ప్రతి ఒక టెస్ట్ అన్ని ఆసుపత్రులకు పెట్టారు
ఇప్పుడు వాటిలో పరీక్షలు ఆగిపోయాయి.. మందులు లేవు ఇప్పుడు ఎక్కడ చూసిన ఇవే వార్తలు
ఇప్పటికైనా రియలెస్టేట్ నుండి మీ మనసును మలిచి.. ప్రజల జీవితాల మీద, ప్రజల ఆరోగ్యం, వైద్యం గురించి మీరు ఆలోచించాలి – ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App