బీసీలకు జనాభా ప్రాతిపదిక పైన రిజర్వేషన్లు కేటాయించాలి
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ రాజాధికారం బీసీలు 53 శాతం ఉన్న బీసీలకు 27 శాతం రిజర్వేషన్ బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఏకమైతే రాజ్యాధికారం బీసీలది కానీ అగ్రకులాల పెతందారితనం ఉండదు కానీ బీసీలకు న్యాయం జరగాలంటే మౌలిక సదుపాయాలు కావాలంటే ఎస్సీ ఎస్టీలు బీసీలు ఏకం కావాలి అప్పుడే దేశంలో రాష్ట్రంలో బీసీలకు న్యాయం జరుగుతుందని ప్రొఫెసర్ సి .కాశిమ్ కోరారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App