TRINETHRAM NEWS

Bandari Layout Cha Raja Committee inaugurated their Ganesha Immersion Shobhayatra with Deputy Mayor as chief guests

Trinethram News : Medchal : నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నిజాంపేట్ బండారి లేఔట్ చా రాజా కమిటీ వారి వినాయకుడి నిమజ్జన శోభయాత్రను ముఖ్య అతిధిగా ప్రారంభించిన డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ స్వామి వారినీ దర్శించి పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Bandari Layout Cha Raja Committee inaugurated their Ganesha Immersion Shobhayatra with Deputy Mayor as chief guests