TRINETHRAM NEWS

రేపటి నుంచే బాలరాముడి ప్రతిష్ఠాపన వార్షికోత్సవాలు

Trinethram News : ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య పుణ్యక్షేత్రంలో బాలరాముడి ప్రతిష్ఠాపన ప్రథమ వార్షికోత్సవానికి అంగరంగ వైభంగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. రేపటి నుంచి 13 వరకూ నిర్వహించే ఈ ఉత్సవాల్లో సామాన్యులకు పెద్దపీట వేయాలని రామాలయ ట్రస్టుబోర్డు నిర్ణయించింది. సీఎం యోగి ఆదిత్యనాథ్ వార్షికోత్సవ కార్యక్రమాలను ఆరంభించడంతోపాటు బాలరాముడికి అభిషేకం నిర్వహిస్తారని ప్రభుత్వం తెలిపింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App