TRINETHRAM NEWS

అయ్యప్ప నామస్మరణతో మారుబోయిన కొత్తగాడి

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ వికారాబాద్ పట్టణంలోని కొత్తగాడిలో చిన్నారెడ్డి స్వామి 18వ మాలధారణ18 మెట్ల పడిపూజ నిర్వహించారు స్వామికి గురు స్వాములు మంత్రదండం నారికేళం అందించి సన్మానించారు ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు పెద్ద ఎత్తున పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో గురు స్వాములు నరసింహులు గౌడ్ యాదయ్య రవి శర్మ కే గోపాల్ అశోక్ రేవంత్ గౌరీ శంకర్ జొన్నల రవిశంకర్ పోలీస్ శ్రీనివాస్ రెడ్డి కృష్ణారెడ్డి కౌన్సిలర్ పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App