TRINETHRAM NEWS

Awareness seminar on cyber crimes, road accidents, crimes against women

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

గోదావరిఖని ఇందిరానగర్ ప్రజలతో సైబర్ నేరాలు మరియు రోడ్ ప్రమాదాల విషయంపై మరియు ఆడవారిపై జరుగు నేరాల విషయంపై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో శ్రీ ఏ ఇంద్రసేనారెడ్డి ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వన్ టౌన్ మాట్లాడుతూ రోజురోజుకీ టెక్నాలజీ పెరిగిపోతున్న కొద్ది సైబర్ నేరగాళ్లు కొత్త తరహా నేరాలకు పాల్పడుతూ నాయకులైన అమాయకులైన ప్రజల ప్రజలను మోసం చేయొచ్చు వారి యొక్క బ్యాంకు ఖాతాలు ఖాళీ చేయుచున్నారు కావున ప్రజలు అపరిచిత వ్యక్తులకు OTP నెంబర్ చెప్పడం గాని అనుమానాస్పద లింకులు క్లిక్ చేయడం కానీ చేయరాదు ఒకవేళ ప్రజలు ఎవరైనా పట్టి సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోతే వెంటనే 1930కు కాల్ చేసి చెప్పవలెను గోదావరిఖని పారిశ్రామిక ప్రాంత తల్లిదండ్రులు వారి యొక్క మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వకుండా జాగ్రత్తలు పాటించవలెను మైనర్ పిల్లలు వాహనాలు నడుపుతూ సరదా కోసం విపరీతమైన వేగంతో వెలుచు వారు ప్రమాదాలకు గురికావడమే కాకుండా ఎదుటి వ్యక్తికి ప్రాణాపాయం కల్పించుకున్నారు అందువలన ఎవరు కూడా మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వకూడదని ప్రజలు మధ్యానం సేవించి వాహనాలు నడపకూడదు. అని తెలిపినారు
ఇట్టి కార్యక్రమంలో
ఏ ఇంద్రసేనారెడ్డి
ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్
మరియు ఎన్ సుగుణాకర్ ఎస్ఐ గోదావరిఖని వన్ టౌన్ సిబ్బంది పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Awareness seminar on cyber crimes, road accidents, crimes against women