ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి

ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి Trinethram News : జగిత్యాల జిల్లా కేంద్రంలోనికరీంనగర్ రోడ్లో ఆర్టీసీ బస్సు ఢీకొని తూర్పాక తిరుపతమ్మ (40) అనే మహిళ మృతి జగిత్యాల బుడిగజం గాల కాలనీకి చెందిన తిరుపతమ్మ రోడ్డు దాటుతుండగా ఢీకొట్టిన…

చిరంజీవి బీజేపీలో చేరుతున్నారా? అంటే కిషన్ రెడ్డి సమాధానం ఇదీ

చిరంజీవి బీజేపీలో చేరుతున్నారా? అంటే కిషన్ రెడ్డి సమాధానం ఇదీ ఢిల్లీలోని కిషన్ రెడ్డి నివాసంలో సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న చిరంజీవి చిరంజీవి బీజేపీలో చేరవచ్చునని ప్రచారం మెగాస్టార్ ను సగౌరవంగా పార్టీలోకి ఆహ్వానిస్తామన్న కిషన్ రెడ్డి Trinethram News :…

Road Accident : తిరుమలలో మరో రోడ్డు ప్రమాదం

తిరుమలలో మరో రోడ్డు ప్రమాదం Trinethram News : తిరుమల : మొదటి ఘాట్ రోడ్డులో 7వ మైలు వద్ద అదుపు తప్పి కారు బోల్తా నలుగురు భక్తులకు గాయాలు.. అశ్విని ఆసుపత్రికి తరలింపు https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app Trinethram newsDownload App

Rain : ఏపీకి రెయిన్ అలెర్ట్

ఏపీకి రెయిన్ అలెర్ట్ Trinethram News : Andhra Pradesh : ఏపీకి మళ్లీ రెయిన్ అలెర్ట్ జారీ చేసింది అమరావతి వాతావరణ కేంద్రం. ఇవాళ పలు ప్రాంతాల్లో తేలికపాటి లేదా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ…

తిరుమలలో వరుస ఘటనలతో కేంద్ర హోం శాఖ సీరియస్

తిరుమలలో వరుస ఘటనలతో కేంద్ర హోం శాఖ సీరియస్. Trinethram News : Andhra Pradesh : రేపు ఎల్లుండి తిరుమలలో పర్యటించనున్న కేంద్ర హోం శాఖ అదనపు కార్యదర్శి సంజీవ్ కుమార్ జిందాల్. తొక్కిసలాట, పోటు లో అగ్నిప్రమాదం ఘటనలపై…

పకృతి – పరిరక్షణ

తేదీ : 19/01/2025.పకృతి – పరిరక్షణఎన్టీఆర్ జిల్లా: ( త్రినేత్రం న్యూస్) ; ఇంచార్జ్:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విజయవాడలో పకృతి పరిరక్షణ అనే కార్యక్రమం ఘనంగా జరిగింది. ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రివర్యులు కొణిదల పవన్ కళ్యాణ్, బిజెపి అగ్రనేత…

పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందించడమే మా లక్ష్యం

పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందించడమే మా లక్ష్యం.. వాకర్స్ సమస్యలను పరిష్కరిస్తాం.. ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు పెద్దపల్లి త్రినేత్రం న్యూస్ ప్రతినిధి పెద్దపల్లి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఆదివారం రోజున ఉదయం వాకర్స్ తో కలిసి…

సుప్రీం కోర్టు జడ్జిల కాల్చివేత

సుప్రీం కోర్టు జడ్జిల కాల్చివేత ఇరాన్ : ఇరాన్ లో ఇద్దరు సుప్రీం కోర్టు న్యాయమూర్తులను గుర్తు తెలియని వ్యక్తి ఒకరు కాల్చి చంపాడు. ఆ తరువాత తనని తానూ కాల్చి చంపుకున్నాడు. కోర్డు భవనంలోనే ఈ దారుణం చోటు చేసుకుంది…

మన తిరువూరు- మన కొలికపూడి కార్యక్రమం

తేదీ:19/01/2025మన తిరువూరు- మన కొలికపూడి కార్యక్రమంతిరువూరు:( త్రినేత్రం న్యూస్): విలేఖరి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు పట్టణంలో17 వా వార్డు లో కొనసాగుతున్న మన తిరువూరు- మన కొలికపూడి కార్యక్రమం.వార్డులో ఉన్న ప్రజలను కలిసి వారికి ఏ సమస్యలు ఉన్నాయని…

కిడ్నాప్ కలకలం

తేదీ : 19/01/2025.కిడ్నాప్ కలకలం.వెస్ట్ గోదావరి జిల్లా: (త్రినేత్రం న్యూస్): ఇంచార్జ్;ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , భీమవరం పట్టణానికి చెందిన విశ్వనాథ వెంకట సత్యనారాయణ తేదీ 18/01/2025 న అనగా శనివారం సాయంత్రం 6 గంటలకు టూ టౌన్ రైల్వే స్టేషన్లో కిడ్నాప్…

Other Story

You cannot copy content of this page