జిల్లాలొ బీసీలు మిన్న అధికారంలో సున్నా
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ :వికారాబాద్ జిల్లాలో బీసీలు ఇప్పటికైనా సోయిలోకి రండి లేకపోతే భవిష్యత్ తరాలు అంతరించి పోవడమే మాటల్లోనే జై భారత రాజ్యాంగం, సామాజిక న్యాయం అంటున్న రాజకీయ పార్టీలు చేతల్లో చూపకపోవడం బాధాకరం జనాభా ప్రాతిపదికన…