కాలిఫోర్నియా రాష్ట్రాన్ని తాకుతున్న భారీ అలలు
అమెరికాలో ని కాలిఫోర్నియా రాష్ట్రాన్ని తాకుతున్న భారీ అలలు
అమెరికాలో ని కాలిఫోర్నియా రాష్ట్రాన్ని తాకుతున్న భారీ అలలు
పందెం పుంజులకు భారీ డిమాండ్ AP: సంక్రాంతి కోడి పందేలకు ఉండే క్రేజే వేరు. పందెం పుంజులకూ డిమాండ్ భారీగానే ఉంటుంది. సంక్రాంతి పందేల కోసం పెద్దఎత్తున కోడి పుంజులను పెంచి విక్రయిస్తుంటారు. కోడి పుంజుల పెంపకం ద్వారా వందలాది మంది…
కాంగ్రెస్ అధిష్టానం,బ్రదర్ అనిల్ మద్య జరిగిన చర్చలు!సందిగ్ధంలో వైయస్ షర్మిల! ఆప్షన్ 1: తెలంగాణ లేదా కర్ణాటక నుంచి రాజ్యసభకు నామినేట్ అయ్యాక ఏపీ పార్టీ పగ్గాలు చేపట్టడం. ఆప్షన్ 2: కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టడంతో పాటు కడప పార్లమెంట్…
ఉపాధి హామీ కూలీలకు చెల్లింపులు ఇక నేరుగా వారి బ్యాంకు ఖాతాలకే ఆధార్ ఆధారిత వ్యవస్థకు మారటానికి డిసెంబరు 31తో ముగిసిన గడువు దిల్లీ: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్) ద్వారా కూలీలకు అందించే వేతనాలు…
కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు సీబీఐ నోటీసులు కేరళకు చెందిన జైహింద్ టీవీ ఛానల్లో పెట్టుబడులకు సంబంధించిన వివరాలు ఇవ్వాలంటూ శివకుమార్, ఆయన భార్య ఉషతోపాటు 30 మందికి నోటీసులు జారీ అయ్యాయి. డిల్లీలో తమ ముందు జనవరి 11న…
హాస్టల్ విద్యార్థులకుప్యాడ్ లు పంపిణీ చేసినజనసేన మండల అధ్యక్షురాలుప్రమీల ఓరుగంటి ఈ రోజు మర్రిపాడు మండల కేంద్రంలోని ఎస్సీ బాలుర వసతి గృహంలో నూతన సంవత్సరం పురస్కరించుకునికేక్ కట్ చేసి విద్యార్థులకు ప్యాడ్ లు పంపిణీ చేసిన మర్రిపాడు మండల జనసేన…
కొత్తగూడెం నియోజకవర్గం పోట్ల నాగేశ్వరావు క్యాంప్ కార్యాలయంలో నూతన సంవత్సరం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలను ఏర్పాటుచేసిన సమావేశానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మాజీ ఎమ్మెల్సీ టిపిసిసి ఉపాధ్యక్షులు పోట్ల నాగేశ్వరరావు కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు,…
ఫార్మా సిటీ, మెట్రో మీద యూ టర్న్ తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి మెట్రో కానీ , ఫార్మాసిటీ కానీ రద్దు చెయ్యడం లేదు. ప్రజాప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం. ఎయిర్‌పోర్ట్‌కు దూరాన్ని తగ్గిస్తాం. ఎంజీబీఎస్ నుంచి పాతబస్తీ…
నూతన సంవత్సర సందర్భంగా కోల్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ మణుగూరు వారు మర్యాదపూర్వకంగా ఎమ్మెల్యే పాయం గారిని కలిశారుది:01-01-2024 న మణుగూరు మండలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కోల్ ట్రాన్స్పోర్ట్ అధ్యక్షుడు శేఖర్ రెడ్డి నూతన సంవత్సరం సందర్భంగా బుద్ధ విగ్రహాన్ని పినపాక…
కరాటే శిక్షణ పూర్తిచేసుకుని సర్టిఫికెట్ సాధించిన వారికి శుభాకాంక్షలు తెలియజేసిన MLA శ్రీ పాయం ది:01-01-2024 న మణుగూరు మండలంలో కరాటే శిక్షణ పూర్తిచేసుకుని వారు నేర్చుకున్న విద్యకు తగిన గుర్తింపు పత్రాలను మరియు వారు సాధించిన వివిధ బెల్టులను విద్యార్థులకు…
You cannot copy content of this page