బస్సు లారీ ఢీ ఇద్దరికి గాయాలు
బస్సు లారీ ఢీ ఇద్దరికి గాయాలు ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలంలోని ముడివేముల మెట్ట సమీపంలో జాతీయ రహదారిపై బస్సు, లారీ ఢీ కొన్న సంఘటన మంగళవారం జరిగింది. అయ్యప్ప స్వాముల యాత్రకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరగగా ఇద్దరికి…