ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి: మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి: మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం నా వంతు కృషి చేస్తానని ఆయన చెప్పారు. దిల్లీ పర్యటనలో…