గవర్నర్ రాజ్ భవన్ కు బాంబు బెదిరింపు

కర్ణాటక గవర్నర్ రాజ్ భవన్ కు బాంబు బెదిరింపు…. అర్థరాత్రి 12 గంటల సమయంలో NIA_India కు ఓ గుర్తు తెలియని నెంబర్ తో ఫోన్ వచ్చింది… రాజ్ భవన్ లో బాంబు పెట్టాం అది ఏ క్షణమైనా పేలవచ్చు అని…

మాజీ డీజీపీ అంజనీ కుమార్‌పై సస్పెన్షన్‌ ఎత్తివేత:ఈసీ ఉత్తర్వులుజారీ

మాజీ డీజీపీ అంజనీ కుమార్‌పై సస్పెన్షన్‌ ఎత్తివేత:ఈసీ ఉత్తర్వులుజారీ హైదరాబాద్: సీనియర్ ఐపీఎస్‌ అధికారి, మాజీ డీజీపీ అంజనీ కుమార్‌పై సస్పెన్షన్‌ ఎత్తివేశారు. ఉద్దేశ పూర్వకంగా ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించలేదన్న అంజనీ కుమార్‌ విజ్ఞప్తిని పరిగణ నలోకి తీసుకున్న కేంద్ర ఎన్నికల…

ప్రియతమ నాయకులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి వాసన్న పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు

మాజీ మంత్రి వర్యులు,ఒంగోలు శాసనసభ్యులు,ప్రియతమ నాయకులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి వాసన్న పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, మరెన్నో ఉన్నత పదవులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ…… మీ… నర్రెడ్డివెంకటరెడ్డి వైసీపీఅధికార ప్రతినిధి , ఎర్రగొండపాలెం

TSPSC ఛైర్మన్‌ రాజీనామాను ఆమోదించని గవర్నర్‌

TSPSC ఛైర్మన్‌ రాజీనామాను ఆమోదించని గవర్నర్‌ తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) ఛైర్మన్‌ బి.జనార్దన్‌రెడ్డి రాజీనామాను గవర్నర్‌ తమిళిసై ఆమోదించలేదు. సోమవారం జనార్దన్‌ రాజీనామాను ఆమోదించినట్లు వచ్చిన వార్తలు అవాస్తవమని రాజ్‌భవన్‌ ఓ ప్రకటన విడుదల చేసింది. నిన్న సాయంత్రం…

అధిష్టానం ఆశీర్వదించి ఆదేశిస్తే ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో YSRCP అభ్యర్థిగా పోటీకి సిద్ధం

అధిష్టానం ఆశీర్వదించి ఆదేశిస్తే ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో YSRCP అభ్యర్థిగా పోటీకి సిద్ధం“మాకం జాన్ పాల్ ZPTC” గత 50 యేండ్లుగా రాజకీయ నేపథ్యం కలిగిన స్థానికుడు, నియోజకవర్గంలోని నాయకులందరితోనూ అనుకూలంగా ఉంటూ..స్థానిక మంత్రివర్యులు డాక్టర్ ఆదిమూలపు ఆశీర్వాదంతో ప్రస్తుతం త్రిపురాంతకం జడ్పిటిసిగా…

ప్రముఖ ఎన్నికల ఫలితాల విశ్లేషకులు పార్ధదాస్ లేటెస్ట్ సర్వే

ప్రముఖ ఎన్నికల ఫలితాల విశ్లేషకులు పార్ధదాస్ లేటెస్ట్ సర్వే… రాష్ట్రంలో నాలుగు నియోజకవర్గాల్లో శాంపిల్స్ సేకరణ… ఏపీలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం వైసీపీ టీడీపీ- జనసేన పోటీ పడుతున్నాయి. తన సంక్షేమం తనకు అధికారం నిలబెడుతుందని…

శ్రీ చాకరిమెట్ల ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు

శ్రీ చాకరిమెట్ల ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు … నర్సాపూర్ లోని శ్రీచాకరిమెట్ల ఆంజనేయ స్వామి వారిని ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు ఈరోజు దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ…

బాపట్ల వైసీపీ టికెట్ మళ్లీ సిట్టింగ్ ఎమ్మెల్యే కోన రఘుపతి కే సీఎం జగన్ ఖరారు చేసినట్లు తెలిసింది

బాపట్ల వైసీపీ టికెట్ మళ్లీ సిట్టింగ్ ఎమ్మెల్యే కోన రఘుపతి కే సీఎం జగన్ ఖరారు చేసినట్లు తెలిసింది….. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఓ బలమైన అభ్యర్థి స్వతంత్రంగా బరిలోకి దిగనున్నారు… సోషల్…

14న సీఎం జగన్ శ్రీకాకుళం జిల్లాలో పర్యటన

14న సీఎం జగన్ శ్రీకాకుళం జిల్లాలో పర్యటన ఉద్దానం కిడ్నీ సమస్య నివారణకు చేపట్టిన వైఎస్సార్ సుజలధార ప్రాజెక్ట్ ను సీఎం జగన్ ప్రారంభిస్తారు పలాస చేరుకుని వైఎస్సార్ కిడ్నీ రీసెర్చ్ హాస్పిటల్ ను ప్రారంభించి, శిలాఫలకాలను ఆవిష్కరిస్తారు అక్కడి నుంచి…

భక్తులతో కిటకిట లాడుతున్న శబరిమలై

భక్తులతో కిటకిట లాడుతున్న శబరిమలై కేరళ :డిసెంబర్ 12శబరిమల అయ్యప్ప స్వామి దర్శన సమయాన్ని మరో గంట పొడిగిస్తూ ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు నిర్ణయం తీసుకుంది. అయ్యప్ప దర్శనానికి తరలివస్తున్న భక్తులతో మంగళవారం శబరిమలై కొండలు కిటకిటలాడాయి. ఈ నేపథ్యంలో…

You cannot copy content of this page