బాపట్ల పట్టణంలోని పదో వార్డు ప్యాడిసన్ పేట నందు గ్రామస్తులు మరియు యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ క్రిస్మస్ స్టార్

బాపట్ల జిల్లా: ప్యాడిసన్ పేట వాళ్ళు ఏది చేసినా సంథింగ్ స్పెషల్ హే …. బాపట్ల పట్టణంలోని పదో వార్డు ప్యాడిసన్ పేట నందు గ్రామస్తులు మరియు యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ క్రిస్మస్ స్టార్ అవును క్రిస్మస్ స్టార్…

సినీ నటి సుధ కి ప్రతిభా పురస్కార్ అవార్డ్

Trinethram News : గుంటూరు…..నేను అవార్డు తీసుకుంటున్న సమయంలో స్వర్గీయ చంద్ర మోహన్ ఉన్నట్లయితే బావుండేది… చంద్ర మోహన్ మృతి చెందడం నాకు తీరని లోటు ప్రతిభా పురస్కార్ అవార్డ్ అందజేసిన ఎంపీ అయోధ్య రామిరెడ్డి.ఎమ్మెల్యే మద్దాల గిరి గతంలో సినీ…

ఒడిశా ఐటీ దాడుల మొత్తం రూ.351 కోట్లు

Trinethram News : న్యూఢిల్లీ/భువనేశ్వర్‌: ఒడిశా కేంద్రంగా మద్యం వ్యాపారం చేస్తున్న సంస్థకు సంబంధించిన ప్రాంతాల్లో ఆదాయ పన్ను(ఐటీ) అధికారులు చేసిన సోదాల్లో దొరికిన నగదు మొత్తం రూ.351 కోట్లకు చేరింది. దేశంలో ఒక దర్యాప్తు సంస్థ ఒకేసారి చేసిన సోదాల్లో…

కేరళ అయ్యప్ప స్వామి దర్శన వేళలు పొడిగింపు

Trinethram News : పతనంతిట్టా శబరిమల : శబరిమలకు పెరిగిన భక్తుల తాకిడి.. దర్శన వేళలు పొడిగింపు కేరళలోని శబరిమలకు భక్తుల తాకిడి పెరుగుతున్న నేపథ్యంలో అయ్యప్ప దర్శనం వేళలు గంట పొడిగిస్తూ ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు (టీడీబీ) ఆదివారం నిర్ణయం…

నేటి నుంచి ప్రజావాణి కార్యక్రమం వినతులను స్వీకరించనున్న కలెక్టర్లు, ఎమ్మెల్యేలు

ప్రజా వాణి: నేటి నుంచి ప్రజావాణి కార్యక్రమం.. వినతులను స్వీకరించనున్న కలెక్టర్లు, ఎమ్మెల్యేలు.. హైదరాబాద్:ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికే తొలి ప్రాధాన్యత ఇస్తోందని స్పష్టం చేశారు. అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాల్లో ఉదయం 10.30…

కార్తీక మాస వ‌న‌భోజ‌నాల మ‌హోత్స‌వంలో మాజీ మంత్రి నారాయ‌ణ

నెల్లూరు క‌స్తూరిభాక‌ళాక్షేత్రంలో కాప్స్ రాక్స్ బ‌లిజ ఆధ్వ‌ర్యంలో కార్తీక మాస వ‌న‌భోజ‌నాలు అట్ట‌హాసంగా ఏర్పాటు చేశారు. కాప్స్ రాక్స్ బ‌లిజ వారి ఆహ్వానం మేర‌కు కార్తీక‌మాస వ‌న‌భోజ‌నాలు కార్య‌క్ర‌మాల‌కు హాజ‌రైన మాజీ మంత్రి పొంగూరు నారాయ‌ణ, ర‌మాదేవి దంప‌తులకు పూర్ణ‌కుంభం చేత‌ప‌ట్టి…

10 వ తరగతి చదివిన విద్యార్థినీ విద్యార్థుల ఆత్మీయ కలయిక

వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ కాకాణి గోవర్థన్ రెడ్డి ఆధ్వర్యంలో 1978-79 సంవత్సరంలో పొదలకూరు దువ్వూరు నారాయణ రెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 10 వ తరగతి చదివిన విద్యార్థినీ విద్యార్థుల ఆత్మీయ కలయిక DR ఉత్తమ్హోటల్లో ఆదివారం జరిగింది.…

పల్లిపాడు గాంధీ ఆశ్రమంలో విశ్వబ్రాహ్మణ కార్తీక వన భోజన మహోత్సవ

నెల్లూరు నగరంలోని నవాబుపేట శివాలయంలో అర్చక బృందం ఏర్పాటు చేసిన కార్తీక వన భోజన మనోత్సవం, అలాగే పల్లిపాడు గాంధీ ఆశ్రమంలో విశ్వబ్రాహ్మణ కార్తీక వన భోజన మహోత్సవ కార్యక్రమాలలో నగర శాసనసభ్యులు డాక్టర్ పి. అనీల్ కుమార్ పాల్గొని స్వామివారికి…

చెప్పాడంటే చేస్తాడు అంతే

ఇందిరమ్మ కాలనీలో పైపులను ఏర్పాటు మిచాంగ్ తుఫాను ప్రభావంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న 24వ డివిజన్ ఇందిరమ్మ కాలనీని జోరు వానలో ఆ ప్రాంతాన్ని సందర్శించి ఇళ్లల్లోకి చేరిన వర్షపు నీటిని బయటికి పంపేందుకు పరిష్కార మార్గం చూపుతానని మాట ఇచ్చిన…

బి.టి. రోడ్డు పనులకు నగర శాసనసభ్యులు డా॥ పి.అనీల్‌కుమార్‌ శంకుస్థాపన చేశారు

నెల్లూరు నగరంలోని 13వ డివిజన్‌ సింహపురి హాస్పిటల్ జంక్షన్ నుండి యలమవారిదిన్నెకు వెళ్ళు ప్రాంతంలో రూ.30 లక్షలతో నిర్మిస్తున్న బి.టి. రోడ్డు పనులకు నగర శాసనసభ్యులు డా॥ పి.అనీల్‌కుమార్‌ శంకుస్థాపన చేశారు. స్థానిక డివిజన్ లో చిన్న చిన్న పనులు మినహా…

You cannot copy content of this page