రూ.500కు సిలిండర్ హామీపై కసరత్తు
రూ.500కు సిలిండర్ హామీపై కసరత్తులబ్ధిదారుల ఎంపికకు రెండు ప్రతిపాదనలుకనీసం రూ.2,225 కోట్లు.. గరిష్ఠంగా రూ.4,450 కోట్ల భారంప్రాథమికంగా అంచనాకొచ్చిన పౌరసరఫరాలశాఖ హైదరాబాద్ : కాంగ్రెస్ ఆరు గ్యారంటీలలో భాగమైన మహాలక్ష్మి పథకం కింద రూ.500కే గ్యాస్ సిలిండర్ హామీ అమలుకు సంబంధించిన…
దేశంలోని 18 శక్తిపీఠాలలో శ్రీ జోగులాంబ దేవి ఐదవ శక్తి పీఠం.
జోగులాంబ ఆలయం ఒక ముఖ్యమైన పుణ్యక్షేత్రం మరియు దేశంలోని 18 శక్తిపీఠాలలో శ్రీ జోగులాంబ దేవి ఐదవ శక్తి పీఠం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ జోగులాంబ రైల్వే స్టేషన్ ను అమృత్‌స్టేషన్ కింద అభివృద్ధి చేయడానికి ప్రతిపాదనలు సిద్దం చేశారు..
నేడు ఆస్పత్రి నుంచి కేసీఆర్ డిశ్చార్జ్
హైదరాబాద్: నేడు ఆస్పత్రి నుంచి కేసీఆర్ డిశ్చార్జ్.. మధ్యాహ్నం 3 గంటలకు ఆస్పత్రి నుంచి నంది నగర్‌లోని తన పాత నివాసానికి వెళ్లనున్న కేసీఆర్
సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం
సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం ఉదయం 11 గంటలకు సచివాలయంలోని బ్లాక్ 1లో భేటీ మిచౌంగ్ తుఫాన్, పంట నష్టం, ప్రభుత్వం చేపట్టిన సహాయ, పునరావాస కార్యక్రమాలు, పెన్షన్ పెంపుతో సహా పలు కీలక అంశాలపై చర్చ
అంత్యక్రియలకు ఆర్ధికసాయం
అంత్యక్రియలకు ఆర్ధికసాయం 124 డివిజన్ ఎల్లమ్మబండ పరిధిలోని ఎన్టీఆర్ నగర్ కాలనీలో నివసించే ముంతాజ్ (69) అనారోగ్యంతో బాధపడుతూ మరణించడం జరిగింది. విషయం తెలుసుకున్న డివిజన్ కార్పొరేటర్ శ్రీ దొడ్ల వెంకటేష్ గౌడ్ గారు బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, డివిజి…
లోక్‌సభలో 14 మంది ప్రతిపక్ష ఎంపీలపై సస్పెన్షన్ వేటు
లోక్‌సభలో 14 మంది ప్రతిపక్ష ఎంపీలపై సస్పెన్షన్ వేటు ఇంటర్నెట్‌డెస్క్: 14 మంది ప్రతిపక్ష ఎంపీలపై లోక్‌సభలో వేటు పడింది. వీరిని శీతాకాల సమావేశాలు పూర్తయ్యే వరకు సభ నుంచి సస్పెండ్ చేశారు. తొలుత ఐదుగుర్ని సస్పెండ్ చేయగా… ఆ తర్వాత…
కె. జే యేసుదాసుకు దాదా ఫాల్కే అవార్డు
కె. జే యేసుదాసుకు దాదా ఫాల్కే అవార్డు భారత ప్రభుత్వం ప్రకటించిన దాదా ఫాల్కే అవార్డు గ్రహీతల పేర్లలో ప్రముఖ భారతీయ ప్లే బ్యాక్ సింగర్ కేజే యేసుదాసు వుండటం పట్ల భారతీయ సినిమా రంగంలో పలువురు ప్రముఖులు యేసుదాసు గారికి…
హైదారాబాద్ లో జోరు మీదున్న స్విగ్గి ( ఆన్లైన్ ఫుడ్ యాప్)
హైదారాబాద్ లో జోరు మీదున్న స్విగ్గి ( ఆన్లైన్ ఫుడ్ యాప్) ఈ రోజుల్లో అంతా ఆన్లైన్.. మనం తినే ఆహారం దగ్గర నుంచి దయనైందిక జీవితంలో వాడే ప్రతి వస్తువు కూడా.. ఈ ఆన్లైన్ వ్యాపారం సామాన్య ప్రజలు జీవితాల్లో…