జగనన్న విదేశీ విద్యాదీవెవ- జగనన్న సివిల్‌ సర్వీసెస్‌ ప్రోత్సాహకం

అమరావతి.. జగనన్న విదేశీ విద్యాదీవెవ- జగనన్న సివిల్‌ సర్వీసెస్‌ ప్రోత్సాహకం.. విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసిస్తున్న అర్హులైన 390 మంది విద్యార్ధులకు రూ.41.60 కోట్లను… సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన 95 మంది, వారిలో తిరిగి మెయిన్స్‌లో ఉత్తీర్ణత…

రేపు జిల్లా కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం

రేపు జిల్లా కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం హైదరాబాద్:డిసెంబర్ 20తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం సమావేశం కానున్నారు. సచివాలయంలో జరిగే ఈ భేటీకి కలెక్టర్లు అందరూ హాజరుకావాలని రెవన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి…

ప్రభుత్వ వైన్ షాపులలోని సిబ్బంది సహకారంతో రెచ్చిపోతున్న మద్యం మాఫియా

ప్రభుత్వ వైన్ షాపులలోని సిబ్బంది సహకారంతో రెచ్చిపోతున్న మద్యం మాఫియా… ముఖ్యమంత్రిగా వైయస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తరువాత రాష్ట్ర ప్రభుత్వం తరపున వైన్ షాపులను ఏర్పాటు చేశారు. గతంలో మద్యం షాపులకు వేలంపాట నిర్వహించి అత్యధిక పాటదారులకు షాపులను…

రైతుబిడ్డగా బిగ్‌బాస్‌లోకి వెళ్లి సెన్సేషన్ అయిన పల్లవి ప్రశాంత్‌

కొంపముంచింది.. రైతుబిడ్డగా బిగ్‌బాస్‌లోకి వెళ్లి సెన్సేషన్ అయిన పల్లవి ప్రశాంత్‌.. బిగ్‌బాస్‌ టైటిల్‌ గెలిచి బయటికి వచ్చిన వెంటనే కాంట్రవర్సీలో చిక్కుకున్నాడు. అన్నపూర్ణ స్టూడియోస్‌ నుంచి బయటకు వస్తునే ర్యాలీ తీసిన సమయంలో జరిగిన గొడవ ఇప్పుడు కేసులు వరకూ వెళ్లింది.…

బిగ్ బాస్ తెలుగు 7 విజేత పల్లవి ప్రశాంత్ పరారీ!

బిగ్ బాస్ తెలుగు 7 విజేత పల్లవి ప్రశాంత్ పరారీ! పల్లవి ప్రశాంత్ అజ్ఞాతవాసంలో ఉన్నట్లు సమాచారం.. పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని తెలియడంతో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఎక్కడో వెళ్లారని సమాచారం.. కానీ పల్లవి…

దుర్గమ్మను దర్శించుకున్న సింధు

దుర్గమ్మను దర్శించుకున్న సింధు విజయవాడ భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఇవాళ ఉదయం విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఆమెకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శన అనంతరం ఈఓ రామరావు సింధుకు…

బియ్యం ధరలు తగ్గించండి : వ్యాపారులకు కేంద్రం వార్నింగ్

బియ్యం ధరలు తగ్గించండి : వ్యాపారులకు కేంద్రం వార్నింగ్ భారతదేశంలో బియ్యం ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ముఖ్యంగా బాస్మతీయేతర బియ్యం ధరలు ఆకాశన్నంటాయి. ప్రస్తుతం మార్కెట్‌లో బాస్మతీయేతర బియ్యం ఆ బియ్యం రకాన్ని బట్టి రూ.40 నుంచి 60 మధ్య పలుకుతోంది.సన్న…

తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల

హైదరాబాద్‌ తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల. 42 పేజీలతో శ్వేతపత్రం విడుదల చేసిన ప్రభుత్వం. 2014-23 మధ్య బడ్జెట్‌ కేటాయింపుల్లో వాస్తవ వ్యయం 82.3 శాతమే ఉంది. తెలంగాణలో మొత్తం అప్పులు రూ.6,71,757 కోట్లు. తెలంగాణ ఏర్పడిన నాటికి రుణం…

దేశంలో వేగంగా విస్తరిస్తున్న కరోనా కొత్త వేరియంట్ JN-1.

వరంగల్ మళ్లీ విజృంభిస్తున్న కరోనా దేశంలో వేగంగా విస్తరిస్తున్న కరోనా కొత్త వేరియంట్ JN-1. రాష్ట్రాలను అలర్ట్‌ చేసిన కేంద్ర ప్రభుత్వం.. ఎంజీఎం లో గుండె చికిత్స విభాగం లో ఏర్పాటు చేసిన కరోనా వార్డు ఎంజీఎం లో 50 పడకలతో…

రాష్ట్రంలో మరో సంచలన సర్వే విడుదల

రాష్ట్రంలో మరో సంచలన సర్వే విడుదల… వైసిపి 34, టిడిపి – జనసేన 141…. ఏపీలో మరో సంచలన సర్వే వెల్లడైంది. ఎన్నికల సమీపిస్తున్న కొలది సర్వేలు హల్ చల్ చేస్తున్నాయి… ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు కాండ్రేగుల ప్రసాద్ తాజాగా ఓ…

You cannot copy content of this page